.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

5, మే 2012, శనివారం

యా యా యా యా నెమలి కన్నుల కలయా - దేవరాగం



యా యా యా నెమలి కన్నుల కలయా




సినిమా : దేవరాగం(1996) 
లిరిక్స్ : వేటూరి 
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
 గానం : ఎస్.పి.బాలు, ఎం.ఎం.శ్రీలేఖ

6 వ్యాఖ్యలు:

  1. ఎక్కడెక్కడ నుంచీ పట్టుకోస్తారండీ మీరు పాటల్ని? పాటలు కాదు కదా కనీసం చినేమా పేరు కూడా వినలేదు ఈ సారి!

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. రసజ్ఞ గారూ పాటల్ని నేను పట్టుకురానండీ అవే అలా అలా
      నా దగ్గరకొచ్చేస్తూ వుంటాయి జ్ఞాపకాల్లాగా :)
      పాట నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

      తొలగించు
  2. అసలు శ్రీదేవి, అరవింద్ స్వామి కలిసి ఒక సినిమాలొ కలిసి పని చేసారు అని కూడా నాకు తెలీదు. పాట కూడా బాగుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. జలతారు వెన్నెల గారూ.. ఐతే మీకు కనీసం పేరు కూడా తెలియని
      సినిమాలో పాట విన్నారన్నమాట..
      పాట నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ

      తొలగించు
  3. రాజీ గారు.. ఈ రెండు చిత్రాలకి మరకత మణి కీరవాణి గారే స్వర కల్పన చేసారు. మళయాళ చిత్రం లో ఎమ్ ఎమ్ శ్రీలేఖ కూడా పాడారు.

    నాకు చాలా ఇష్టమైన సంగీత దర్శకుడు కీరవాణి వారి ప్రతి పాట నాకు పరిచయమే!
    హిందీలో కూడా చాలా చేసారు. "సుర్" చాలా మంచి సంగీతం. స్వీట్ మ్యూజిక్.. తీపి కోత అంటారు అలా.. వీలయితే విని చూడండి

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. "వనజవనమాలి" గారూ..
      ఈ పాటకు సంబంధించిన వివరాలు చెప్పినందుకు థాంక్సండీ..

      "Sur" పాటలు బాగుంటాయండీ.. "Aabhi jaa" పాట చాలా నచ్చుతుంది నాకు..
      "Sur" పాటలను నా హిందీ సాంగ్స్ బ్లాగ్ లో పరిచయం చేస్తాను..
      గుర్తు చెసినందుకు ధన్యవాదములు..

      తొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.