.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

19, మే 2012, శనివారం

వీణ వేణువైన సరిగమ విన్నావా...



వీణ వేణువైన సరిగమ విన్నావా





చిత్రం
: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి


8 కామెంట్‌లు:

  1. What a song Raaji! Lovely Tune.Rajan-Nagendra's songs-all of them are very melodious.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జలతారువెన్నెల గారూ..
      అవునండీ రాజన్-నాగేంద్ర గారి పాటలన్నీ చాలా బాగుంటాయి..
      నాకు చాలా ఇష్టమైన పాటలు ఇవన్నీ
      మీకు నచ్చినందుకు థాంక్యూ!

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. "the tree"గారూ నా సంగీత ప్రపంచానికి స్వాగతమండీ..
      అప్పట్లో రేడియోల్లో ఈ పాటలు వచ్చేవట,
      మా అమ్మ చెప్తుంటారు ఈ విషయం..
      ThankYou!!

      తొలగించండి
  3. Ee paata ni nenu Roju vintaanu.

    raajee gaaru ippudu koodaa ee paata Radio lo roju yedo oka samayamlo vasthoone untundi.

    meeru Radio vintoo undandi.HYD Rainbow F.m lo ee roju madhyaahnam manchi manchi paatalu play chesthaaru.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వనజవనమాలి గారూ..
      నిజం చెప్పాలంటే నేను రేడియో చాలా తక్కువగా వింటాను..
      ఎప్పుడైనా కార్ లొ వెళ్ళేటప్పుడు వింటాను కానీ ఇంట్లో రేడియో వినను..
      ఎప్పుడైనా పెట్టినా ఈ రేడియో జాకీల మాటలె ఎక్కువగా వినిపిస్తున్నట్లుంటాయి..
      అందుకే ఏ డిస్టర్బెన్స్ లేకుండా నా ప్లే లిస్ట్ లో పాటలే వింటుంటాను..
      మా వాళ్ళందరూ నవ్వుతుంటారు ఎప్పుడూ ఆ పాటలే వింటూ అక్కడే ఆగిపోతావా అని :)

      తొలగించండి
  4. కమ్మని పాట....
    చక్కని సాహిత్యం...
    మీకు అభినందనలు రాజి గారూ!
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  5. శ్రీ గారూ..
    నా సంగీత ప్రపంచానికి స్వాగతమండీ..
    పాట నచ్చినందుకు,మీ అభినందనలకు థాంక్యూ !!

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.