అచ్చమైన వంశీ గోదావరి పల్లెటూరు, ఆ రోజుల్లో ఊర్లలో వేసే డ్రామాలు .. వాళ్ళ పద్ధతులు, వ్యవహారాలు,మేకప్ లు  అప్పటి మనుషుల మనస్తత్వాలు, వేషభాషలు  సినిమా చూస్తుంటే అప్పటి రోజులు అలా ఉండేవనమాట అనిపించే చిత్రీకరణ తో మరొక కామెడీ  సినిమా ...
కృష్ణ నటించిన "గూఢచారి116" చిత్రంలో "నువ్వు నా ముందుంటే "
పాటని రీమేక్ చేసిన ఈ పాట కూడా బాగుంటుంది.
కృష్ణ నటించిన "గూఢచారి116" చిత్రంలో "నువ్వు నా ముందుంటే "
పాటని రీమేక్ చేసిన ఈ పాట కూడా బాగుంటుంది.
 నువ్వు నా ముందుంటే 
చిత్రం - శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్(1980)
సంగీతం -ఇళయరాజా
గీతరచన - సినారె
గానం -ఎస్.పి. బాలు, ఎస్. జానకి
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి