.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, జనవరి 2015, శనివారం

మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి



మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి



సినిమా - కుంకుమ తిలకం (1983)
సంగీతం - సత్యం
లిరిక్స్ -  మైలవరపు గోపి
గానం -  k.j.ఏసుదాస్, p.సుశీల

30, జనవరి 2015, శుక్రవారం

కల్యాణి రాగాలు నే పాడనా



కల్యాణి రాగాలు నే పాడనా



 సినిమా - గూటిలోన రామచిలక (1980) 
సంగీతం - చక్రవర్తి  
లిరిక్స్ - వేటూరి  
గానం - బాలు,జానకి

29, జనవరి 2015, గురువారం

తొలిచూపు తోరణమాయే కళ్యాణ కారణమాయే


ఆరోజుల్లో పెళ్లితంతుని  మొత్తాన్ని కళ్ళకు కట్టినట్లున్న ఈ పాట చూస్తుంటే  అప్పట్లో జరుగుతున్న మనకి తెలిసిన వాళ్ళదో,బంధువులదో పెళ్లి వీడియో చూస్తున్నట్లు అనిపిస్తుంది.పాట వినటానికి, చూడటానికి కూడా చాలాబాగుంది. 


తొలిచూపు తోరణమాయే 
 


సినిమా - మల్లెపందిరి (1981)
సంగీతం - రమేష్ నాయుడు 
లిరిక్స్ - వేటూరి 
గానం -  S.P.బాలు,S.జానకి

28, జనవరి 2015, బుధవారం

శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండీ



మాఘమాసం పెళ్ళిళ్ళ సందడి మొదలైంది కదా అందుకే 
ఇప్పటినుండి పెళ్లిపాటలు నా ''సంగీతప్రపంచం''లో

ప్రతి ఒక్కరూ కలలు కని, కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టే వేడుకే పెళ్లి.మన తెలుగు సినిమాల్లో కొన్ని పాటలు పెళ్ళంటే ఇలాగే  చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకునేలాగా ఉంటాయి.. 

పెళ్లి పాటల్లో ఎప్పటికీ అగ్రస్థానంలో వుండే పాట
ఈ పాటలోని సీతారాముల వర్ణన మన కళ్ళముందు చూస్తున్నట్లుగా వుంటుంది.
హిందూసాంప్రదాయం లో ఈ పాట లేని పెళ్లి వుండదు.
నాకు నచ్చే పెళ్లి పాటల్లో మొదటి పాట ...

సీతారాముల కళ్యాణం చూతము రారండీ





సినిమా - సీతారామ కల్యాణం (1961)
సంగీతం - గాలిపెంచల నరసింహారావు
లిరిక్స్ -  సముద్రాల
గానం - p.సుశీల 

27, జనవరి 2015, మంగళవారం

కాలమిలా ఆగిపోనీ కల నిజమై సాగిపోనీ



కాలమిలా ఆగిపోనీ...




సినిమా - ఏది పాపం? ఏది పుణ్యం? (1979)
సంగీతం - సత్యం
లిరిక్స్ - మైలవరపు గోపి
గానం - S.P.బాలు, P.సుశీల...

మల్లె తీగ వాడిపోగ మరల పూలు పూయునా



మల్లె తీగ వాడిపోగ.. 



చిత్రం - పూజ (1975)
సంగీతం - రాజన్-నాగేంద్ర
గీతరచన - దాశరథి
గానం: ఎస్.పి. బాలు 

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా



నీ తీయని పెదవులు అందకపోతే



చిత్రం - కాంచన గంగ (1984)
సంగీతం - చక్రవర్తి
లిరిక్స్ - సినారె
గానం - బాలు, జానకి

మనసే జతగా పాడిందిలే



మనసే జతగా పాడిందిలే ..



చిత్రం - నోము (1974)
సంగీతం - సత్యం
గీతరచన - సినారె
గానం - బాలు, సుశీల

నింగీ నేలా ఒకటాయెలే ..



నింగీ నేలా ఒకటాయెలే.. 


చిత్రం - పూజ (1975)
సంగీతం - రాజన్-నాగేంద్ర
గీతరచన - దాశరథి
గానం - ఎస్.పి బాలు, వాణీ జయరాం

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది



ఎన్నెన్నో జన్మల బంధం.. 




చిత్రం - పూజ (1975)
సంగీతం -  రాజన్-నాగేంద్ర
గీతరచన - దాశరథి
గానం - ఎస్.పి. బాలు, వాణి జయరాం 

సామజవరగమనా...శంకరాభరణం



సామజవరగమనా..




సినిమా - శంకరాభరణం (1980)
సంగీతం - కె.వి. మహదేవన్
సాహిత్యం - త్యాగయ్య, వేటూరి
 గానం - బాలు, జానకి

26, జనవరి 2015, సోమవారం

పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి



పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి




 సినిమా - పక్కింటి అమ్మాయి (1980)
సంగీతం - చక్రవర్తి 
లిరిక్స్ - వేటూరి 
గానం - S.P.బాలు

వస్తావు కలలోకి రానంటావు కౌగిలికి




వస్తావు కలలోకి రానంటావు కౌగిలికి



సినిమా - గోపాలరావు గారి అమ్మాయి(1980)
సంగీతం - చక్రవర్తి 
లిరిక్స్ - వేటూరి 
గానం - SP. బాలు,P. సుశీల

25, జనవరి 2015, ఆదివారం

కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే - బాలు

 
కోరికలే గుర్రాలయితే




చిత్రం - కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం - సత్యం
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - S.P.  బాలు

కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే -P. సుశీల




కోరికలే గుర్రాలయితే


          

 చిత్రం - కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం -సత్యం
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం -P .సుశీల

24, జనవరి 2015, శనివారం

కలనైనా .. క్షణమైనా .. మాయనిదే మన ప్రేమా



కలనైనా .. క్షణమైనా



సినిమా  - రాధా కళ్యాణం (1981)
సంగీతం - కె.వి. మహదేవన్
లిరిక్స్ - సినారె
గానం - బాలు, సుశీల

23, జనవరి 2015, శుక్రవారం

రాగంతీసే కోయిలా కోయకు గుండెలు తీయగా



రాగం తీసే కోయిలా
     



   

సినిమా - నాగమల్లి (1980)
సంగీతం - రాజన్-నాగేంద్ర
లిరిక్స్  - వేటూరి
గానం - sp బాలు, p సుశీల
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.