.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, నవంబర్ 2015, సోమవారం

హెల్లో రాక్ స్టార్ ఐ యామ్ యువర్ ఏంజెల్


" Aww Tuzo Mogh Korta " means 
" I  love u "  in konkani 
(Language spoken in and around Goa) 


 హెల్లో  రాక్ స్టార్  


Audio




చిత్రం - నేనొక్కడినే (2014)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్  
గీతరచన - చంద్రబోస్  
గానం - Neha Bhasin

29, నవంబర్ 2015, ఆదివారం

సారొస్తారొస్తారా రత్త రత్త రత్తారే



సారొస్తారొస్తారా




చిత్రం - బిజినెస్ మాన్  (2012)
సంగీతం - తమన్
గీతరచన - భాస్కరభట్ల
గానం - సుచిత్ర, తమన్

28, నవంబర్ 2015, శనివారం

అదరదరగొట్టు డోలు బాజాల బీటు



అదరదరగొట్టు




చిత్రం - దూకుడు (2011)
సంగీతం - ఎస్. ఎస్. తమన్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - కార్తీక్, కోటి, రామజోగయ్య శాస్త్రి, వర్ధిని

27, నవంబర్ 2015, శుక్రవారం

గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40



గురువారం మార్చి ఒకటి



చిత్రం - దూకుడు (2011)
సంగీతం - ఎస్. ఎస్. తమన్
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - రాహుల్ నంబియార్

26, నవంబర్ 2015, గురువారం

25, నవంబర్ 2015, బుధవారం

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం



ఆరనీకుమా ఈ దీపం



చిత్రం - కార్తీక దీపం (1979)
సంగీతం - సత్యం
గీతరచన - దేవులపల్లి
గానం - P.సుశీల, S.జానకి

సదా శివా సన్యాసీ తాపసి కైలాసవాసీ



సదా శివా సన్యాసీ 
 My Video - Raaji   




 చిత్రం  - ఖలేజా (2010)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - కారుణ్య, రమేష్ వినాయగం
 

24, నవంబర్ 2015, మంగళవారం

కిల్లాడి కూనా పల్ పల్ పేచిలేల నాతోనా



కిల్లాడి కూనా పల్ పల్ పేచిలేల

          


చిత్రం - అతిథి (2007)
సంగీతం - మణిశర్మ
గీతరచన - సిరివెన్నెల
గానం - కార్తీక్, రీటా

23, నవంబర్ 2015, సోమవారం

సొగసు చూడ తరమా.. అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా



సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా 



చిత్రం - సైనికుడు (2006)
సంగీతం - హరీష్ జయరాజ్
గీతరచన - కులశేఖర్
గానం - శ్రేయా ఘోషల్

22, నవంబర్ 2015, ఆదివారం

ఎంతెంత దూరం తీరం రాదా



ఎంతెంత దూరం తీరం రాదా




చిత్రం - సైనికుడు (2006)
సంగీతం - హరీష్ జయరాజ్
గీతరచన - కులశేఖర్
గానం S.P.బాలు, ఉన్నికృష్ణన్, కవితా కృష్ణమూర్తి 

21, నవంబర్ 2015, శనివారం

ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూస ఘల్లు ఘల్లు మన్నాదే



ఓరుగల్లుకే పిల్లా పిల్లా
 



చిత్రం - సైనికుడు (2006)
సంగీతం - హరీష్ జయరాజ్
గీతరచన - వేటూరి
గానం - కార్తీక్, కారుణ్య, హరిణి, మాలతీ

20, నవంబర్ 2015, శుక్రవారం

చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా



 చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా



చిత్రం - పోకిరి (2006)
సంగీతం - మణిశర్మ
గీతరచన - భాస్కరభట్ల
గానం - కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్

19, నవంబర్ 2015, గురువారం

అవును నిజం నువ్వంటే నాకిష్టం



అవును నిజం నువ్వంటే నాకిష్టం


చిత్రం - అతడు (2005)
సంగీతం - మణిశర్మ
గీతరచన - సిరివెన్నెల
గానం - కె.కె ,  సునీత

18, నవంబర్ 2015, బుధవారం

పిలిచినా రానంటావా కలుసుకోలేనంటావా



పిలిచినా రానంటావా



చిత్రం - అతడు (2005)
సంగీతం - మణిశర్మ
గీతరచన - సిరివెన్నెల
గానం - కార్తీక్, కవితా కృష్ణమూర్తి

17, నవంబర్ 2015, మంగళవారం

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా



నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా



చిత్రం - అతడు (2005)
సంగీతం - మణిశర్మ
 గీతరచన - సిరివెన్నెల
గానం - S.P.బాలు,K.S.చిత్ర

16, నవంబర్ 2015, సోమవారం

వస్తా నీ వెనుకా ఎటైనా కాదనకా




వస్తా నీ వెనుకా



 చిత్రం - నాని (2004)
సంగీతం - A.R.రెహమాన్ 
గీతరచన - సిరివెన్నెల
 గానం - హరిహరన్ , హరిణి 
 

15, నవంబర్ 2015, ఆదివారం

నువ్వేం మాయ చేశావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోనీ



నువ్వేం మాయ చేశావో గాని


చిత్రం - ఒక్కడు (2003)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - కార్తీక్, శ్రేయా ఘోషల్

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.