.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

27, జనవరి 2017, శుక్రవారం

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా



వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా 
నీటిముల్లే  గుచ్చుకుంటె ఎట్టాగమ్మా 


చిత్రం - యముడికి మొగుడు (1988)
సంగీతం - రాజ్-కోటి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, S.జానకి

26, జనవరి 2017, గురువారం

నరుడా ఓ నరుడా ఏమి కోరిక



నరుడా ఓ నరుడా ఏమి కోరిక 


చిత్రం - భైరవద్వీపం (1994)
సంగీతం - మాధవపెద్ది సురేష్
గీతరచన - వేటూరి
గానం- S.జానకి

25, జనవరి 2017, బుధవారం

డోలు డోలు డోలు బాజే సంబరాలు షాది రోజే



డోలు డోలు డోలు బాజే
 సంబరాలు షాది రోజే


చిత్రం - MR.పర్ఫెక్ట్ (2001)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - బాలాజీ 
గానం - కార్తికేయన్, అనిత

24, జనవరి 2017, మంగళవారం

లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో




లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో 
కాసేపు టెన్షన్సన్నీ లైట్ తీస్కో




చిత్రం - మిస్టర్ పర్ ఫెక్ట్ (2011)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - రామజోగయ్యశాస్త్రి
గానం - బాబా సెహగల్

23, జనవరి 2017, సోమవారం

మగని మనసుకే గురుతు మగువ ముక్కు పుడక



మగని మనసుకే గురుతు మగువ ముక్కుపుడక
ఆ సిరి ఉంటే బ్రతుకంతా ఏడడుగుల నడక


చిత్రం - ముక్కుపుడక (1983)
సంగీతం - J.V. రాఘవులు 
గీత రచన - Dr C. నారాయణ రెడ్డి 
గానం - P. సుశీల 

22, జనవరి 2017, ఆదివారం

చినుకు చినుకుగా చిగురు మెత్తగా



చినుకు చినుకుగా చిగురు మెత్తగా 
గోరు వెచ్చగా గుండె విచ్చగా 


చిత్రం - ముక్కుపుడక (1983)
సంగీతం -జె.వి. రాఘవులు
గీతరచన - సినారె
గానం - S.p.బాలు, S.p. శైలజ 

21, జనవరి 2017, శనివారం

జాబిలి అందం కన్నా నా చెలి అందం మిన్నా



జాబిలి అందం కన్నా
 నా చెలి అందం మిన్న


చిత్రం - ముత్తైదువ (1979)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - సినారె
గానం - S.P.బాలు

20, జనవరి 2017, శుక్రవారం

సుధా రాగ సుధా అనురాగ సుధా



సుధా రాగ సుధా అనురాగ సుధా
నీ పేరు సుధ నీ రూపు సుధ



చిత్రం - ముత్తైదువ (1979)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం -  S.p.బాలు

19, జనవరి 2017, గురువారం

సన్నజాజి పువ్వా ..చిరు చిరు నవ్వే నవ్వవా



సన్నజాజి పువ్వా 
చిరు చిరు నవ్వే నవ్వవా

https://youtu.be/pWLJR8SoDK8

చిత్రం - యువరత్న (2002)
సంగీతం - కీరవాణి
గీతరచన-చంద్రబోస్
గానం - కళ్యాణిమాలిక్, సాధనా సర్గమ్

18, జనవరి 2017, బుధవారం

దేవి మౌనమా శ్రీదేవి మౌనమా



దేవి మౌనమా శ్రీదేవి మౌనమా


చిత్రం - ప్రేమాభిషేకం (1981)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - దాసరి
గానం - S.P.బాలు, P.సుశీల

17, జనవరి 2017, మంగళవారం

ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం



ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం




చిత్రం - బంగారు కానుక (1982)
సంగీతం - సత్యం
గీతరచన - సాహితి
గానం - జి.ఆనంద్, సుశీల

16, జనవరి 2017, సోమవారం

కళ్ళు కళ్ళతో కలలే చెబితే మనసు మనసుపై అలలా పడితే



కళ్ళు కళ్ళతో కలలే చెబితే  
మనసు మనసుపై అలలా పడితే

 https://youtu.be/yIMDodwUmhc

చిత్రం - మిస్టర్ మేధావి (2007)
సంగీతం - చక్రి
గీతరచన - కందికొండ
గానం - K.S.చిత్ర

15, జనవరి 2017, ఆదివారం

సరదా మొదలందీ సంక్రాంతి



పరుగున రారండీ పండగ చేయండి 
సరదా మొదలందీ సంక్రాంతి  



చిత్రం - రామ రామ కృష్ణ కృష్ణ (2010)
సంగీతం - M.M. కీరవాణి 
గీతరచన - అనంత్ శ్రీరామ్ 
గానం - కార్తీక్ & కోరస్ 

14, జనవరి 2017, శనివారం

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది



సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది 


చిత్రం - ఊరంతా సంక్రాంతి (1983)
సంగీతం - S.P. బాలసుబ్రహ్మణ్యం 
గీతరచన - దాసరి నారాయణరావు 
గానం - S.P. బాలు,S.జానకి ,P. సుశీల 

13, జనవరి 2017, శుక్రవారం

భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో



భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో





చిత్రం - భోగిమంటలు (1981)
సంగీతం - రమేష్ నాయుడు 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - S.P.బాలు,P.సుశీల బృందం

12, జనవరి 2017, గురువారం

కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా రాగాలు



 కుంకుమ పూసిన ఆకాశంలో 
ప్రణయ సంధ్యా రాగాలు


చిత్రం - రాగదీపం (1982)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల

11, జనవరి 2017, బుధవారం

కనులలో నీ రూపం మనుసులో నీ గీతం



కనులలో నీ రూపం మనుసులో నీ గీతం 


చిత్రం - రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం - జి.కె. వెంకటేశ్
గీతరచన -C.నారాయణరెడ్డి 
గానం - S.P.బాలు, P.సుశీల

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.