.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

13, జనవరి 2017, శుక్రవారం

భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో



భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో





చిత్రం - భోగిమంటలు (1981)
సంగీతం - రమేష్ నాయుడు 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - S.P.బాలు,P.సుశీల బృందం

3 కామెంట్‌లు:

  1. "ఉండమ్మా బొట్టు పెడతా" సినిమాలోని "రావమ్మా మహాలక్ష్మి రావమ్మా" పాట కూడా పల్లెలలో సంక్రాంతి శోభ కి సంబంధించిన మరో చక్కటి పాట రాజ్యలక్ష్మి గారూ. ధూళిపాళ గారి చక్కగా అభినయించారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావు గారు.. మీరు చెప్పిన పాట చాలా బాగుంటుందండీ.అప్పటి రోజుల్లో సంక్రాంతి చూస్తున్నట్లే అనిపిస్తుంది."ఉండమ్మా బొట్టు పెడతా" సినిమాలో పాటలన్నీ నా ఆపాత మధురాలు బ్లాగ్ లో పోస్ట్ చేశాను.
      Thank you..

      తొలగించండి
    2. విన్నకోట నరసింహా రావు గారు.. మీరు చెప్పిన పాట చాలా బాగుంటుందండీ.అప్పటి రోజుల్లో సంక్రాంతి చూస్తున్నట్లే అనిపిస్తుంది."ఉండమ్మా బొట్టు పెడతా" సినిమాలో పాటలన్నీ నా ఆపాత మధురాలు బ్లాగ్ లో పోస్ట్ చేశాను.
      Thank you..

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.