.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, జనవరి 2019, గురువారం

అవుననా కాదనా ఉందనా లేదనా



 అవుననా కాదనా ఉందనా లేదనా 
దీనికో పేరు నే పెట్టలేనా



చిత్రం - జవాన్ (2017) 
సంగీతం - యస్.యస్.థమన్ 
గీతరచన - కృష్ణ కాంత్ 
గానం - యస్.యస్.థమన్ , శ్రేయా ఘోషల్ 

29, జనవరి 2019, మంగళవారం

ఇంటికి ఒక్కడు కావాలే Jung కు సై అని దూకాలే



ఇంటికి ఒక్కడు కావాలే Jung కు సై అని దూకాలే
కంటికి రెప్పలె కాయాలే Banjare Tu Jawan



చిత్రం - జవాన్ (2017)
సంగీతం - యస్.యస్.థమన్
గీతరచన - కృష్ణ కాంత్
గానం - ఆదిత్య, రఘురామ్, సాకేత్, సాయి కృష్ణ


27, జనవరి 2019, ఆదివారం

జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా



జీవితమే ఒక ఆట సాహసమే పూబాటా
నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ



చిత్రం - కొండవీటి దొంగ (1990)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు

25, జనవరి 2019, శుక్రవారం

ఓ లేడి కూనా ఈ వేటలోనా


ఓ లేడి కూనా  ఈ వేటలోనా  అలిసేవు పరుగులోనా
ఎవరూ తోడు రారు అడివే  నీకు తోడు

 



చిత్రం - వేట(1986)
సంగీతం - చక్రవర్తి
గీత రచన : వేటూరి
గానం - K.J.ఏసుదాస్

23, జనవరి 2019, బుధవారం

అందం హిందోళం అధరం తాంబూలం



అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం



చిత్రం - యముడికి మొగుడు (1988)
సంగీతం - రాజ్-కోటి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, P.సుశీల

21, జనవరి 2019, సోమవారం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసిపెట్టు సాయం జయం



శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 
చేసిపెట్టు సాయం జయం



చిత్రం - కొండవీటి దొంగ (1990)
సంగీతం - ఇళయరాజా
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు,S.జానకి 

19, జనవరి 2019, శనివారం

పాలబుగ్గా ... గ్యాంగ్ లీడర్



పాలబుగ్గా ఇదిగో పట్టు 
ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు



చిత్రం - గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం - బప్పిలహరి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు,K.S.చిత్ర 

17, జనవరి 2019, గురువారం

వయసు వయసు వయసు వరసగున్నది వాటం



వయసు వయసు వయసు వరసగున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం



చిత్రం - గ్యాంగ్ లీడర్ (1991)
సంగీతం - బప్పిలహరి
గీతరచన - భువనచంద్ర
గానం - S.P.బాలు, K.S.చిత్ర


16, జనవరి 2019, బుధవారం

ఆ దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన భానుడు నిలిచాడే



ఆ దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే
ఉత్తరాన భానుడు నిలిచాడే



సంక్రాంతి పాట (2018)
రచన - డా.కందికొండ
సంగీతం - నందన్ 
గానం - మంగ్లీ

15, జనవరి 2019, మంగళవారం

హైలో హైలెస్సారే హరిదాసులు వచ్చారే


మకర సంక్రాంతి శుభాకాంక్షలు


గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిళ్లు
ఆదీలక్ష్మీ అలమేలమ్మకు అందమైన గొబ్బిళ్లు



 చిత్రం - శతమానం భవతి (2017)
సంగీతం - మిక్కీ జె మేయర్‌ 
గీతరచన -  శ్రీమణి
గానం - మోహన, దివ్య దివాకర్,
ఆదిత్య అయ్యంగార్, రోహిత్‌ పరిటాల

13, జనవరి 2019, ఆదివారం

భోగి పండుగ చేద్దాము రేగు పండ్లను పోద్దాము


భోగి పండుగ శుభాకాంక్షలు 


భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము 
రేగు పండ్లే భోగిపళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు


భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము 
రేగు పండ్లే భోగిపళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు

నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా 
బదరీనాధుడై భక్తుల బ్రోచి  కోర్కెలు తీర్చంగా 
నారాయణుడే బదరీ వృక్షము చెంతను వెలయంగా 
బదరీనాధుడై భక్తుల బ్రోచి  కోర్కెలు తీర్చంగా 

బదరీఫలములె తలపై పోసి భాగ్యములొందంగా 
బదరీనాధుని దీవెనలొంది  జన్మ తరించంగా 
 బదరీనాధుని దీవెనలొంది  జన్మ తరించంగా 

భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము 
భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము 

భోగిమంటలు కొత్తపంటలు మిలమిలలాడంగా 
రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కళకళలాడంగా 
భోగిమంటలు కొత్తపంటలు మిలమిలలాడంగా 
రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కళకళలాడంగా 

సంబరాల సంకురాతిరి శోభను కొనిరాగా 
 సంబరాల సంకురాతిరి శోభను కొనిరాగా 
పిల్లలు పెద్దలు ఊరువాడా మోదములలరంగా
పిల్లలు పెద్దలు ఊరువాడా మోదములలరంగా 

భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోద్దాము 
రేగు పండ్లే భోగిపళ్ళు భోగభాగ్యములు ఇచ్చే పళ్ళు


 భోగిపండుగ పాట 
సంగీతం - భవానీ ప్రసాద్ 
గీతరచన - రఘురామ మూర్తి నోరి 
గానం - హిమజ,మానస 

11, జనవరి 2019, శుక్రవారం

నీ వెంటే నేనుంటే బాగుందే చాలా



నీ వెంటే నేనుంటే బాగుందే చాలా 
నీ నీడకు పేరుంటే  నాదయ్యేలా 



చిత్రం - రారండోయ్ వేడుక చూద్దాం (2017)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
రచన - శ్రీ మణి
గానం  - కపిల్,శ్వేతా మోహన్ 

9, జనవరి 2019, బుధవారం

తకిట తకఝం తకిట తకఝం పలికెనే నా గుండెలో



తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలో
ఏడురంగుల ప్రేమఖనిజం మెరిసెనే నా కళ్ళలో 



చిత్రం - రారండోయ్ వేడుక చూద్దాం(2017)
 సంగీతం - దేవి శ్రీ ప్రసాద్ 
గీతరచన - శ్రీ మణి
గానం - జావేద్ ఆలి  


7, జనవరి 2019, సోమవారం

రారండోయ్ వేడుక చుద్దాం..



రారండోయ్ వేడుక చూద్దాం   
ఈ సీతమ్మనీ రామయ్యనీ ఒకటిగ చేసేద్దాం



చిత్రం - రారండోయ్ వేడుక చూద్దాం (2017)
గీతరచన - రామ జోగయ్య శాస్త్రి
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
గానం - రంజిత్,గోపిక పూర్ణిమ

5, జనవరి 2019, శనివారం

కోకమ్మా చెప్పమ్మా చెలి సోకు ఏపాటిదో



కోకమ్మా  చెప్పమ్మా  చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మా తప్పమ్మా తెలిశాక విలువేమిటో



చిత్రం - దొంగ మొగుడు (1987)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, S.జానకి

3, జనవరి 2019, గురువారం

నల్ల౦చు తెల్లచీర ఓ..ఓ.. తల్లోన మల్లెమాలా




నల్ల౦చు తెల్లచీర ఓ..ఓ.. తల్లోన మల్లెమాలా
ఈడెక్కి కవ్వించితే భామా వేడెక్కి నే రేగనా



 
చిత్రం - దొంగ మొగుడు (1987)
సంగీతం -  చక్రవర్తి
గీతరచన -  వేటూరి
గానం - S.P. బాలు, P. సుశీల

1, జనవరి 2019, మంగళవారం

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.