.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, మార్చి 2019, ఆదివారం

నీ ఆశే నాకు ఆరాధనం



నీ ఆశే నాకు ఆరాధనం
ప్రేమించే గుండే ఒక నందనం






చిత్రం - ప్రేమించి పెళ్ళాడుతా(1995)
Dilwale Dulhania Le Jayenge 
సంగీతం - జతిన్-లలిత్
గీతరచన - వెన్నెలకంటి
గానం - S.P. బాలు, K.S. చిత్ర 

29, మార్చి 2019, శుక్రవారం

ఎదో ఏమిటో తెలియని కలవరం



ఎదో ఏమిటో తెలియని కలవరం 
ఇదే ఎన్నడూ ఎరుగనీ  కలకలం





చిత్రం - ప్రేమించి పెళ్లాడుతా (1995)
Dilwale Dulhania Le Jayenge
సంగీతం - జతిన్ లలిత్ 
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.P. బాలు,K.S. చిత్ర


27, మార్చి 2019, బుధవారం

వినవే యశోదా.. నీ చిన్నీ కన్నయ్యా



వినవే యశోదా నీ చిన్నీ కన్నయ్యా
చల్లనమ్మబోతే మధురాపురానా



చిత్రం - ప్రేమానురాగం -  Hum Saath Saath Hain (1999)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన  - వెన్నెలకంటి 
గానం - K.S.చిత్ర

25, మార్చి 2019, సోమవారం

మది నెమలిగ ఆడేనోయ్ తకతయ్యా తయ్యా



మది నెమలిగ ఆడేనోయ్ తకతయ్యా తయ్యా 
తుమ్మెద కవ్వించేనోయ్ విరజాజిని చెలియా


చిత్రం - ప్రేమానురాగం - Hum Saath Saath Hain (1999)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.P. బాలు,చిత్ర, కోరస్

23, మార్చి 2019, శనివారం

ఇలకు దిగివచ్చె భగవంతుడే



ఇలకు దిగివచ్చె భగవంతుడే
పంచగా ప్రేమ తల్లి దండ్రిగా



చిత్రం - ప్రేమానురాగం - Hum Saath Saath Hain(1999)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.P. బాలు


21, మార్చి 2019, గురువారం

నాలో నేను రేయీ పగలూ



నాలో నేను రేయీ పగలూ 
ఆలోచించానే మదిలో ఇదేలే 



చిత్రం - ప్రేమపావురాలు - Maine Pyar Kiya (1989)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన - రాజశ్రీ 
గానం - S.P. బాలు,K.S. చిత్ర


19, మార్చి 2019, మంగళవారం

నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా



నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
ఆ మనసేమో నా మాటే వినదంటా



చిత్రం - ప్రేమ పావురాలు - Maine Pyar Kiya (1989)
సంగీతం - రామ్ లక్ష్మణ్
గీతరచన -  రాజశ్రీ
గానం -S.P. బాలు 

17, మార్చి 2019, ఆదివారం

నా చెలికే నేనే మనసిచ్చాను కాదా



నా చెలికే నేనే మనసిచ్చాను కాదా 
తీపి వెతలు తిరిగి పొందాను కాదా


 చిత్రం - ప్రేమ పావురాలు - Maine Pyar Kiya (1989)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన - రాజశ్రీ 
గానం - S.P. బాలు,చిత్ర



15, మార్చి 2019, శుక్రవారం

నువ్వే నాకు లోకం.. నువ్వే నాకు ప్రాణం



నువ్వే నాకు లోకం .. నువ్వే నాకు ప్రాణం 
నీ తోడు నీడై నేను నిలిచేను వెంటా



 చిత్రం - ప్రేమపావురాలు - Maine Pyar Kiya (1989)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన - రాజశ్రీ 
గానం - K.s. చిత్ర 


13, మార్చి 2019, బుధవారం

అమ్మాయ్ నీవు అబ్బాయ్ నేను



అమ్మాయ్ నీవు అబ్బాయ్ నేను 
నువ్వొచ్చాకే నాలో ఏదో 



 చిత్రం - ప్రేమపావురాలు - Maine Pyar Kiya (1989)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన - రాజశ్రీ 
గానం - S.P. బాలు,చిత్ర

11, మార్చి 2019, సోమవారం

సాయం సంధ్య వేళయ్యింది మనసేమో కదలాడింది



సాయం సంధ్య వేళయ్యింది 
మనసేమో కదలాడింది



చిత్రం - ప్రేమపావురాలు - Maine Pyar Kiya  (1989) 
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన - రాజశ్రీ 
గానం - S.P. బాలు,K.S. చిత్ర



9, మార్చి 2019, శనివారం

మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అచ్చెర కన్నెవా



మల్లికవా రంగవల్లివా 
వరాలు చిందే అచ్చెర కన్నెవా



చిత్రం - ప్రేమ పావురాలు (1989)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన - రాజశ్రీ
గానం - S.P. బాలు, K.S. చిత్ర

7, మార్చి 2019, గురువారం

నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా



నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
ఆ మనసేమో నా మాటే వినదంటా



చిత్రం - ప్రేమ పావురాలు - Maine Pyar Kiya (1989)
సంగీతం - రామ్ లక్ష్మణ్
గీతరచన -  రాజశ్రీ
గానం - K.S. చిత్ర 

5, మార్చి 2019, మంగళవారం

ఓ పావురమా ఏ ఏ .. ఓ పావురమా



ఓ పావురమా ఏ ఏ .. ఓ పావురమా ఏ  ఏ



చిత్రం  - ప్రేమ పావురాలు -Maine Pyar Kiya (1989)
సంగీతం - రామ్ లక్ష్మణ్
గీతరచన -  రాజశ్రీ
గానం -  S.P. బాలు, K.S. చిత్ర

3, మార్చి 2019, ఆదివారం

వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోకే



వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోకే 
మాటే విననంటుందే నా ఎద



చిత్రం - తిక్క (2016)
సంగీతం - S.S. థమన్ 
గీతరచన - నీరజ కోన 
గానం - S.S. థమన్

1, మార్చి 2019, శుక్రవారం

నన్ను నేను కాదనుకుంటానే నీకోసం



నీకోసం .. నీకోసం
నన్ను నేను కాదనుకుంటానే
నింగికైనా రంగులు వేస్తానే



చిత్రం - తిక్క (2016)
సంగీతం - S.S. థమన్ 
గీతరచన - భాస్కరభట్ల
గానం - రేవంత్

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.