.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

27, మార్చి 2019, బుధవారం

వినవే యశోదా.. నీ చిన్నీ కన్నయ్యా



వినవే యశోదా నీ చిన్నీ కన్నయ్యా
చల్లనమ్మబోతే మధురాపురానా



చిత్రం - ప్రేమానురాగం -  Hum Saath Saath Hain (1999)
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
గీతరచన  - వెన్నెలకంటి 
గానం - K.S.చిత్ర

6 కామెంట్‌లు:

  1. https://youtu.be/6xSdELsFdbQ

    తెలుగులో ఈ పాట ఏ సినిమాలో ఉందో చెపుతారా ?

    రిప్లయితొలగించండి
  2. Hai నీహారిక గారు..
    ఈ పాట తెలుగులో Jr.ntr "నాగ" సినిమాలోదండి.
    ఈ లింక్ లో చూడొచ్చు..
    "మేఘం కరిగెను మెరుపే మెరిసెను"
    https://youtu.be/9OqTuEbRW5M

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. "నీహారిక" గారు.. మీకు కూడా Thanks అండీ..
      మీ కామెంట్స్ వలన నేను బ్లాగ్ లో పోస్ట్ చేయని,మర్చిపోయిన పాటలు కొన్ని తెలుస్తుంటాయి :)

      తొలగించండి
  4. తమిళ్ లో పల్లవి అనే పాప పాడిన పాట చూసి అడిగాను. తెలుగులో ఈ పాట బాలేదు.మీరు కూడా చూడండి.
    https://youtu.be/ZYAbmebW9B0

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారిక గారు .. నిజమేనండి ఈ పాట తెలుగులో కంటే తమిళ్ లోనే బాగుంది.
      ఈ పాప" పల్లవి" ఇంకా బాగా పాడింది.
      ఎందుకనో తెలుగు ఖుషి సినిమాలో కాకుండా Jr.Ntr సినిమాలో పెట్టారు. అప్పట్లో ఈ పాట సినిమాలో లేదెందుకనో అనుకున్నాము కూడా

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.