.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, జులై 2010, శుక్రవారం

మువ్వలా నవ్వకలా .. ముద్దమందారమా




మువ్వలా నవ్వకలా ..





చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా



చంద్రుళ్ళో ఉండే కుందేలు




మల్లెపూల చల్లగాలి మంటరేపె సందె వేళలో



మల్లెపూల చల్లగాలి


ఆవేశమంతా ఆలాపనేలే ఎద లయలో



ఆవేశమంతా ఆలాపనేలే



మనిషికో స్నేహం మనసుకో దాహం



మనిషికో స్నేహం మనసుకో దాహం




28, జులై 2010, బుధవారం

చిత్ర....A Musical Journey



చిత్రగా మనందరికీ పరిచయమైన k.s.చిత్ర భారతీయ సినీ రంగంగంలో ప్రముఖ నేపధ్య గాయని.దక్షిణ భారత నైటింగేల్ గా బిరుదునందుకున్న చిత్ర మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా,హిందీ,అస్సామీ మరియు బెంగాలీ సినిమాల లో పాటలు పాడారు.

చిత్ర వేలకొద్ది సినిమా పాటలు మరియు సినిమాయేతర పాటలు రికార్డు చేసిన గాయని . తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయపురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొన్నది. ఇన్ని పురస్కారాలు మరే ఇతర నేపథ్య గాయకురాలు అందుకోలేదు. జాతీయ పురస్కారాలు అందుకున్న సినిమాలు

  • 1986 - సింధుభైరవి, తమిళ సినిమా
  • 1987 - నఖక్షతంగళ్, మలయాళ సినిమా
  • 1989 - వైశాలీ, మలయాళ సినిమా
  • 1996 - మిన్సార కనువు, తమిళ సినిమా
  • 1997 - విరాసత్, హిందీ సినిమా
  • 2004 - ఆటోగ్రాఫ్, తమిళ సినిమా
ఇవేకాక చిత్ర ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 15 అవార్డులు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి 7 అవార్డులు,
తమిళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 4 అవార్డులు,
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము నుండి 2 అవార్డులు అందుకొన్నది.
ఈ విధంగా దక్షిణ భారతదేశములోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది.
ఈమె పాడిన పాటల్లో చాలా పాటలు నాకు ఇష్టమైనవి ,మళ్ళీ మళ్ళీ వినే పాటలు చాలా వున్నాయి.


  1. సానపెట్టు పట్టకుంటె వజ్రమైన ఆదొట్టి రాయిరా
  2. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
  3. ఆరాటం ముందు ఆటంకం ఎంత
  4. పాడలేను పల్లవైన భాష రాని దానను
  5.  ఆకాశం అంతఃపురమయ్యింది 
  6.  అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు
  7.  ఓ చిలకా రా చిలకా నీ కలలే పండెనుగా
  8.  ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా
  9.  పల్లవించు తొలిరాగమే సూర్యోదయం 
  10.  ఒక దేవత వెలసింది నీకోసమే 
  11.  కోయిల పాట  బాగుందా
  12.  మనసేమో చెప్పిన మాటే వినదు
  13.  మానసవీణ మౌనస్వరాన
  14.  మెల్లగా మెల్లగా తట్టి  మేలుకో మేలుకో
  15. వాన మేఘం మైమరపించే జీవం
  16. అలుపన్నది ఉందా ఎగిరే అలకు
  17. జల్లంత కవ్వింత కావాలిలే
  18. మనసున ఉన్నది చెప్పాలనున్నది
  19. మరల తెలుపనా ప్రియ..మరల తెలుపనా 
  20. ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి 
  21. చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ 
  22. నిన్ను కోరీ వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం
  23. కిటకిట తలుపులు తెరిచిన కనులకు 
  24. అహ అల్లరి అల్లరి చూపులతో 
  25. మన్మధుడా నే కలగన్నా
  26. పాటల పల్లకిలోన  చిగురాకుల సవ్వడిలోనా 
  27. నవోదయం నాదం మరో జగం కోసం 
  28. ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వాన
  29. ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి 
  30. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
  31. ఓడను జరిపే ముచ్చట కనరే   
  32.  ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
  33. నిన్నే నిన్నే అల్లుకుని కుసుమించే గంధం
  34. గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదర
  35. గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా 
  36. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా
  37. నువ్వేనువ్వే కావాలంటుంది
  38. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
  39. రాదే చెలీ నమ్మరాదే చెలీ మగవారినిలా 
  40. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా



4, జులై 2010, ఆదివారం

కూనలమ్మ కూనలమ్మా కూనిరాగమందుకోమ్మా



కూనలమ్మ కూనలమ్మా




సినిమా - ప్రియరాగాలు (1997)
సంగీతం - M.M. కీరవాణి
గీతరచన - సిరివెన్నెల
గానం - S.P. బాలు,K.S. చిత్ర 
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.