వరంగల్ కు చెందిన నాగరాజు రాసిన అనిత ఓ అనితా అనే ప్రైవేట్ సాంగ్ ఒకప్పుడు
చాలా గుర్తింపు పొందింది.ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే
ఆ భగ్నప్రేమికుడు పాడుకునే విరహ గీతం.ఈ పాట వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరి మొబైల్ లో,ప్రతి చోటా ఈ పాట వినపడేది.సినిమా పాటలతో సమానం గా పాపులర్ అయ్యింది. ఈ పాటని ఇష్టపడినంత మాత్రాన ఇష్టపడే వాళ్ళందరూ భగ్న ప్రేమికులు కాదు..కొన్ని పాటలు అలా ఎప్పటికీ గుర్తుండి పోతాయి."అనితా ... అనితా ..." పాట తర్వాత భగ్న ప్రేమికుడిని ఓదారుస్తూ ప్రేమికురాలు పాడే " ఓ నేస్తమా నా స్నేహ బంధమా " పాట కూడా బాగుంటుంది.

నాప్రాణమా నను వీడిపోకుమా
I like this song raajigaaru.
రిప్లయితొలగించండి"జలతారువెన్నెల" గారూ ..
తొలగించండినా సంగీత ప్రపంచానికి స్వాగతమండీ..
పాట నచ్చినందుకు థాంక్యూ !
ఈ పాట కొన్నాళ్ళ క్రితం ప్రతీ ఆటోలోనూ, సిటీ బస్సుల్లోనూ ఉండేది! ప్రైవేట్ పాటల్లో మంచి పేరు పొందిన పాట విరహం ఉట్టిపడుతుంది! మీరు ఓపిక, శ్రద్ధలతో కూడి ఎన్నో సేకరిస్తుంటారు! బాగుందండీ!
రిప్లయితొలగించండిరసజ్ఞ గారూ బాగున్నారా??
తొలగించండిచాలా రోజుల తర్వాత వచ్చారు నా సంగీత ప్రపంచంలోకి..
నిజమేనండీ ఈ పాట ప్రతి ఆటోల్లో,ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో
ఎక్కువగా వినబడేది అప్పట్లో .
నా పాటల సేకరణ మీకు నచ్చిందుకు థాంక్సండీ..
Thank u for giving a good song
రిప్లయితొలగించండి"Kastephale" Gaaru
తొలగించండిThankyou!