.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

19, మే 2012, శనివారం

వీణ వేణువైన సరిగమ విన్నావా...



వీణ వేణువైన సరిగమ విన్నావా





చిత్రం
: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి


సిరిమల్లె నీవే విరిజల్లు కావే



సిరిమల్లె నీవే విరిజల్లు కావే




చిత్రంపంతులమ్మ (1977)
సంగీతం - రాజన్-నాగేంద్ర
గీతరచ  - వేటూరి
గానం -  S.P.బాలు


18, మే 2012, శుక్రవారం

మల్లెలు పూసే ... వెన్నెల కాసే ఈ రేయి హాయిగా...



మల్లెలు పూసే వెన్నెల కాసే 





చిత్రం : ఇంటింటి రామాయణం(1979) 
సంగీతం: రాజన్ నాగేంద్ర
 రచన : వేటూరి 
గానం : S.P.బాలు

16, మే 2012, బుధవారం

13, మే 2012, ఆదివారం

అమ్మ పాటలు

 

అమ్మ గురించి, అమ్మ ప్రేమను గురించి గొప్ప గొప్ప కవులెందరో ఎంతో అందంగా వర్ణిస్తారు .. అలాగే మన సినిమాల్లో కూడా అమ్మ పాటలు ఎప్పటికీ మరిచిపోలేని మధుర గీతాలే.అలా నాకు నచ్చిన కొన్ని అమ్మ పాటలు 
నా సంగీత ప్రపంచంలో..






  1.  అమ్మ (1991)
  2. మమతల మధురిమ తొలి వుగ్గులే పట్టనా
  3. చిన్నితండ్రీ నిను చూడగా వేయి కళ్ళైన 
  4. మా కంటి పాపా నీవే మా కాంతీ రేఖా నీవే
  5. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
  6. నీవె నీవె నీవె నేనంటా నీవె లేకా నేనే  లేనంటా 
  7. లాలి లాలి లాలి లాలివటపత్ర సాయికి
  8. సిరులొలికించే చిన్నినవ్వులే మణిమాణిక్యాలు
  9. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న
  10. సీతాకోకచిలకలమ్మ లేలేత చిగురాకులమ్మా 
  11. సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
  12. అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా
  13. గోపాల బాలుడమ్మా నా చందమామా
  14. జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే 
  15. అమ్మ అన్నది ఒక కమ్మని మాట
  16. కంటేనే అమ్మ అని అంటే ఎలా
  17. సూరీడు తూరుపున దీపమై వెలుగు 



12, మే 2012, శనివారం

5, మే 2012, శనివారం

యా యా యా యా నెమలి కన్నుల కలయా - దేవరాగం



యా యా యా నెమలి కన్నుల కలయా




సినిమా : దేవరాగం(1996) 
లిరిక్స్ : వేటూరి 
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
 గానం : ఎస్.పి.బాలు, ఎం.ఎం.శ్రీలేఖ

4, మే 2012, శుక్రవారం

ఓ ప్రియురాలా ... నా మధుబాలా - మౌనమేలనోయి


ఓ ప్రియురాలా ... నా మధుబాలా





సినిమా - మౌనమేలనోయి ( 2002 )
సంగీతం - రమణ గోగుల


కొమ్మల్లో కోయిలా ... కూసిందే తీయగా


కొమ్మల్లో కోయిలా ... కూసిందే తీయగా




సినిమా - నిను చూడక నేనుండలేను ( 2002 )
లిరిక్స్ - కులశేఖర్
సంగీతం - ఇళయరాజా
సింగర్స్ -
ఇళయరాజా, సాధనా సర్గం

2, మే 2012, బుధవారం

1, మే 2012, మంగళవారం

నీతోడు కావాలి నీతోడు కావాలి



నీతోడు కావాలి నీతోడు కావాలి





సినిమా - నీతోడు కావాలి ( 2002 )
సంగీతం - వలిష బాబ్జి - సందీప్
గీతరచన - భాషా శ్రీ
సింగర్స్ - సునీత,వలిష బాబ్జి
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.