.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

4, జులై 2012, బుధవారం

కనులు కనులు ... కలిసే సమయం మనసు మనసు ... చేసే స్నేహం


కనులు కనులు కలిసే సమయం



చిత్రం - పల్లవి అనుపల్లవి (1983) 
సంగీతం - ఇళయరాజా
గానం - S.P.బాలు, S.జానకి

6 కామెంట్‌లు:

  1. రాజీ గారూ! మీరెక్కువగా నాకు తెలియనివి, నేను వినని పాటలన్నీ పరిచయం చేస్తారండీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రసజ్ఞ గారూ..
      ఈ పాట మీరు ఇంతవరకు వినలేదన్నమాట..
      ఐడియా కాలర్ ట్యూన్ గా ఈ పాట ఫేమస్ కదండీ!
      ఇంతకీ మీకు పాట నచ్చిందా మరి :)
      థాంక్యూ

      తొలగించండి
  2. కాలేజ్ రోజుల్లో ఇళయరాజా పాటలంటే
    వదలకుండా వినే రోజుల్ని గుర్తు చేసారండి...
    ఇప్పటికి కూడా ఆయన సంగీతమంటే ప్రాణం అనుకోండి...
    మంచి సాహిత్యాన్ని మాముందు ఉంచారు...
    అభినందనలు..
    @శ్రీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "శ్రీ" గారూ..
      నాకు కూడా ఇళయరాజా పాటలు చాలా ఇష్టమండీ..
      పాట నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ...

      తొలగించండి
  3. మొదటి సారి ఈ పాట నేను విన్నప్పుడు ఎక్కడో విన్నట్టుందబ్బా అనుకున్నా..తీరా చూస్తే ఐడియా ట్యూన్ ఇది..ఐతే రసజ్ఞ గారు మొదటి సారి వింటున్నారన్న మాట.రాజీ గారూ మళ్ళీ ఇంకోసారి వినిపించినందుకు ధన్యవాదాలు. ఇంతకీ ఎలా ఉన్నారండీ? చాలా రోజులయ్యింది కదా..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "సుభ" గారూ...
      నేను బాగున్నానండీ.. మీరెలా వున్నారు??
      చాలా రోజుల తర్వాత మాట్లాడారు మీరు కూడా నాతో :)

      ఐతే ఈ పాట మీకు తెలుసన్నమాట,,పాట నచ్చినందుకు,
      మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.