.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

28, మే 2014, బుధవారం

కోపమా నా పైన ఆపవా ఇకనైనా



కోపమా నా పైన




చిత్రం - వర్షం (2004)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
గీతరచన - సిరివెన్నెల
గానం - కార్తీక్, శ్రేయ ఘోషాల్ 

25, మే 2014, ఆదివారం

అమ్మో బాపు గారి బొమ్మో


అమ్మో బాపు గారి బొమ్మో 


చిత్రం : అత్తారింటికి దారేది (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన :  రామజోగయ్య శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్

23, మే 2014, శుక్రవారం

మౌనమే ప్రియా ధ్యానమై ...


చిన్నికృష్ణుడు సినిమాలో "జీవితం సప్త సాగర గీతం" అందరికీ పరిచయమైన ,ఇష్టమైన పాట .. అందులోనే జానకమ్మ పాడిన "మౌనమే ప్రియా ధ్యానమై" పాట కూడా చాలా బాగుంటుంది .. మంచి సాహిత్యం తో ,వినసొంపైన గాత్రంతో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే ఆ పాట నా సంగీతప్రపంచం లో 
... 

మౌనమే ప్రియా ధ్యానమై 




చిత్రం: చిన్ని కృష్ణుడు (1988)
సంగీతం: ఆర్.డి. బర్మన్
రచయిత: వేటూరి
 గానం: జానకి





22, మే 2014, గురువారం

గోరువంక వాలగానే గోపురానికి



గోరువంక వాలగానే





చిత్రం - గాండీవం (1994)
సంగీతం - M.M. కీరవాణి
గీతరచన - వేటూరి
గానం -  S.P. బాలు,శ్రీ కుమార్ 

21, మే 2014, బుధవారం

20, మే 2014, మంగళవారం

బ్రోచేవారెవరురా నిను విన .. రఘువరా



బ్రోచేవారెవరురా.. 
   
 

చిత్రం - శంకరాభరణం (1980)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - మైసూర్ వాసుదేవాచార్య
గానం - S.P.బాలు, వాణీ జయరాం

19, మే 2014, సోమవారం

18, మే 2014, ఆదివారం

17, మే 2014, శనివారం

దొరకునా ఇటువంటి సేవ



దొరకునా ఇటువంటి సేవ

   
    


చిత్రం - శంకరాభరణం (1980)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, వాణీజయరాం

ఓంకార నాదాను సంధానమౌగానమే శంకరాభరణము



ఓంకార నాదాను సంధానమౌగానమే

     
    
చిత్రం - శంకరాభరణం (1980)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, S.జానకి

16, మే 2014, శుక్రవారం

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ



అందానికి అందం



 

చిత్రం - సిరి సిరి మువ్వ (1978)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - వేటూరి
గానం - S.P. బాలు  

15, మే 2014, గురువారం

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం



ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం


 

చిత్రం - శశిరేఖాపరిణయం (2008)
సంగీతం - మణిశర్మ
గీతరచన - సిరివెన్నెల
గానం - సైంధవి

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా



రామ రామ రఘురామ




చిత్రం - శ్రీ ఆంజనేయం (2004)
సంగీతం - మణిశర్మ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - మల్లికార్జున్

రేగుముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లెలు సూడు అన్నాది



రేగుముల్లోలే నాటు సిన్నాది



చిత్రం - చందమామ (2007)
సంగీతం - కె.ఎం. రాధాకృష్ణన్
గీతరచన - సుద్దాల అశోక్ తేజ
గానం - కార్తీక్, M.M. శ్రీలేఖ, నోయెల్

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ



నాలో ఊహలకు నాలో ఊసులకు



చిత్రం - చందమామ (2007)
సంగీతం - కె.ఎం.రాధాకృష్ణన్
గీతరచన - అనంత్ శ్రీరామ్
గానం - ఆశా భోంస్లే, కె.ఎం.రాధాకృష్ణన్

నీ నవ్వే కడదాకా నా కలిమి



నీ నవ్వే కడదాకా



సినిమా - శుభప్రదం (2010)
సంగీతం -  మణిశర్మ 
గీతరచన - సిరివెన్నెల
గానం - కార్తీక్, సునీత

నీలపురి గాజుల ఓ నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి


 

నీలపురి గాజుల ఓ నీలవేణి 




 చిత్రం - మహాత్మ(2009)
సంగీతం -  విజయ్ ఆంటోనీ 
గీతరచన - సిరివెన్నెల 
గానం - కాసర్ల శ్యామ్ 
 
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.