చిన్నికృష్ణుడు సినిమాలో "జీవితం సప్త సాగర గీతం" అందరికీ పరిచయమైన ,ఇష్టమైన పాట .. అందులోనే జానకమ్మ పాడిన "మౌనమే ప్రియా ధ్యానమై" పాట కూడా చాలా బాగుంటుంది .. మంచి సాహిత్యం తో ,వినసొంపైన గాత్రంతో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే ఆ పాట నా సంగీతప్రపంచం లో
...
మౌనమే ప్రియా ధ్యానమై
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి