.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

నువ్వే నా శ్వాసా మనసున నీకై అభిలాషా




నువ్వే నా శ్వాసా మనసున నీకై అభిలాషా




సినిమా - ఒకరికి ఒకరు (2003)
సంగీతం - కీరవాణి 
రచన - చంద్ర బోస్ 
గానం - శ్రేయా ఘోషల్

29, సెప్టెంబర్ 2014, సోమవారం

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా



మనసున ఉన్నది చెప్పాలనున్నది



చిత్రం - ప్రియమైన నీకు (2001)
సంగీతం - శివ శంకర్
రచయిత - సిరివెన్నెల
గానం - చిత్ర

28, సెప్టెంబర్ 2014, ఆదివారం

జాజిమల్లి తోటలోనా ఊసులాడే గోరువంకా



జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా



చిత్రం : నినుచూడకనేనుండలేను (2002)
సంగీతం : ఇళయరాజా
లిరిక్స్  : కులశేఖర్
గానం - సాధనా సర్గమ్

27, సెప్టెంబర్ 2014, శనివారం

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక



తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక



సినిమా - సొంతం (2002)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
లిరిక్స్ - సిరివెన్నెల 
గానం -  K. S.చిత్ర 

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వుండగా


ఫర్ ఎవర్ బ్యూటీ సౌందర్య,సాయి కుమార్ ల ఈ పాట ఇష్టపడని వాళ్ళు ఉండరనుకుంటాను  .. నాకు తెలిసి సాయి కుమార్ సినిమాల్లో ఉన్న మంచి డ్యూయెట్ ఇదొక్కటేనేమో ..


అసలేం గుర్తుకు రాదు




సినిమా - అంతః పురం
సంగీతం - ఇళయరాజా 
లిరిక్స్ - సిరివెన్నెల 
గానం - K.S చిత్ర

25, సెప్టెంబర్ 2014, గురువారం

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే


అప్పటి హీరోయిన్లని కొంతమందిని ఇప్పుడు చూస్తె అమ్మో మార్పు ఇంతలా ఉంటుందా .. ఇప్పుడు మనమెలా మారిపోయామో కదా అనిపిస్తుంది.. అలాంటి వాళ్ళలో హీరోయిన్ గిరిజ ఒకరు . మొన్నీమధ్య టీవీలో ఇంటర్వ్యూ చూస్తే వీళ్ళిద్దరూ ఒకటేనా అనిపించక మానదు .. నాకు నచ్చిన పాట, అప్పట్లో నాకు నచ్చిన నటి .. నచ్చిన సినిమా కూడా 



జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే


 
చిత్రం - గీతాంజలి (1989)
సంగీతం - ఇళయరాజా
రచన - వేటూరి
గానం -  K.S. చిత్ర

24, సెప్టెంబర్ 2014, బుధవారం

వెలిగినదొక వానవిల్లు..నిను తలవంచి చూసెనే



 వెలిగినదొక వానవిల్లు..



సినిమా - నాన్న (2011)
సంగీతం - జి.వి. ప్రకాష్ కుమార్ 
లిరిక్స్ - అనంత శ్రీరాం 
గానం - సైంధవి

23, సెప్టెంబర్ 2014, మంగళవారం

చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసెనమ్మా



చిన్ని చిన్ని కోయిలలే 
కోరి కోరి కూసెనమ్మా




సినిమా - మౌనరాగం 
సంగీతం - ఇళయరాజా 
రచన - రాజశ్రీ 
గానం - S. జానకి

22, సెప్టెంబర్ 2014, సోమవారం

వాన మేఘం మైమరపించే జీవం



  వాన మేఘం మైమరపించే జీవం


సినిమా - డాన్స్ మాస్టర్ (1989)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - రాజశ్రీ
గానం - K. S. చిత్ర

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

20, సెప్టెంబర్ 2014, శనివారం

నా పాట తేట తెలుగు పాట


ఈ పాట గాయని సునీతకి నంది అవార్డుని తెచ్చిన పాట.. తెలుగు పాట గురించి వర్ణిస్తూ చక్కని సాహిత్యం మాత్రమే  కాదు..  వీడియో చూడటానికి కూడా కలర్ ఫుల్ గా బాగుంది .



నా పాటా ..  తేట తెలుగు పాట



సినిమా - అతడే ఒక సైన్యం 
సంగీతం - S.V. కృష్ణా రెడ్డి 
లిరిక్స్ - చంద్ర బోస్
గానం - సునీత

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది



ఏదో ఏదో అయిపోతుంది

 


సినిమా - నువ్వు లేక నేను లేను (2002)
సంగీతం - R.P .పట్నాయక్
లిరిక్స్ - కాశీ విశ్వనాధ్ 
గానం - ఉష

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను



ఎలా ఎలా  తెలుపను




చిత్రం - నువ్వు లేక నేను లేను(2002)
సంగీతం - R.P.పట్నాయక్ 
గీతరచన - చంద్రబోస్ 
గానం - ఉష 

18, సెప్టెంబర్ 2014, గురువారం

గాలికదుపు లేదు కడలికంతు లేదు


అరమరికలు లేని స్నేహం,మనసులో అంతులేని సంతోషం, పట్టరాని ఆనందం ఉంటే  ఇలాగే ఉంటుందేమో అనిపించే జయసుధ నటన , మనసుకవి ఆత్రేయ గారి సాహిత్యం..  నాకు చాలా ఇష్టమైన పాట..  


గాలికదుపు లేదు కడలికంతు లేదు


చిత్రం - ఇది కథ కాదు (1979)
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాథన్
రచయిత - ఆచార్య ఆత్రేయ
గానం - జానకి

17, సెప్టెంబర్ 2014, బుధవారం

మౌనమేలనోయి ఈ మరపురాని రేయి



మౌనమేలనోయి ఈ మరపురాని  రేయి  


 

సినిమా - సాగర సంగమం (1882)
సంగీతం -  ఇళయరాజా 
లిరిక్స్ - వేటూరి 
గానం - బాలు,జానకి

ఓ చిలకా రా చిలకా నీ కలలే పండెనుగా

ఈ పాటలో నాకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చేది సౌందర్య . చుట్టూ ఉన్న పచ్చటి పొలాలు,తోటల అందాలు,గులాబీ తోటల్లో వాటన్నిటికంటే అందంగా సౌందర్య కనిపిస్తుంది ఈ పాటలో ..


ఓ చిలకా రా చిలకా నీ కలలే పండెనుగా



చిత్రం -  దొంగాట (1996)
రచన - భువనచంద్ర 
సంగీతం - రమణి భరద్వాజ్ 
గానం -  చిత్ర

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా



నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా




సినిమా - పల్లకిలో పెళ్ళికూతురు(2004)
సంగీతం - ఎం.
ఎం. కీరవాణి
రచన - చంద్రబోస్
గానం - సునీత
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.