.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

28, ఫిబ్రవరి 2015, శనివారం

ఒక ఉదయంలో నా హృదయంలో



ఒక ఉదయంలో నా హృదయంలో



సినిమా - కల్పన (1977)
సంగీతం - చక్రవర్తి
లిరిక్స్ - వేటూరి
గానం - S.P.బాలు

27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

దిక్కులు చూడకు రామయ్యా పక్కనే ఉన్నది సీతమ్మ



దిక్కులు చూడకు రామయ్యా


సినిమా - కల్పన (1977)
సంగీతం - చక్రవర్తి
లిరిక్స్ - వేటూరి
గానం - పి.సుశీల, జి.ఆనంద్

ఇది మల్లెల మాసం వలపుల వారం



ఇది మల్లెల మాసం వలపుల వారం
ప్రేమకు తీరం




సినిమా - అల్లుడు దిద్దిన కాపురం (1991)
సంగీతం - బప్పిలహరి
లిరిక్స్ - సిరివెన్నెల 
గానం - బాలు,వాణీ జయరాం 

26, ఫిబ్రవరి 2015, గురువారం

తొలిచూపు ఒక పరిచయం ..మలిచూపు ఒక అనుభవం



తొలిచూపు ఒక పరిచయం



సినిమా - అద్దాల మేడ (1981)
సంగీతం - రమేష్ నాయుడు 
లిరిక్స్  -దాసరి 
గానం - SP. బాలు,P. సుశీల

25, ఫిబ్రవరి 2015, బుధవారం

సిరిమల్లె పువ్వల్లె నవ్వు



సిరిమల్లె పువ్వల్లె నవ్వు


సినిమా - జ్యోతి (1976)
సంగీతం - చక్రవర్తి
లిరిక్స్ - ఆచార్య ఆత్రేయ
గానం - SP . బాలు, జానకి

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

నీకు నాకు పెళ్ళంట నింగి నేలకు కుళ్ళంట


 

నీకు నాకు పెళ్ళంట



సినిమా -  జ్యోతి (1976)
సంగీతం - చక్రవర్తి
లిరిక్స్ - ఆచార్య ఆత్రేయ
గానం - బాలు, జానకి

23, ఫిబ్రవరి 2015, సోమవారం

రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటుంది



రేవులోనా చిరుగాలి




సినిమా - పసుపు పారాణి (1980)
సంగీతం - రమేష్ నాయుడు 
లిరిక్స్ - దాసం గోపాలకృష్ణ
గానం - SP.బాలు,p.సుశీల

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు..



పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు




సినిమా - త్రిశూలం (1982)
సంగీతం  - కె.వి. మహదేవన్
లిరిక్స్ - ఆత్రేయ
గానం - బాలు, సుశీల

22, ఫిబ్రవరి 2015, ఆదివారం

రామచిలుకల దర్బారులో .. రాజహంసల రంగేళిలో



రామచిలుకల దర్బారులో ..




 సినిమా - దేవి(1999)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
లిరిక్స్ - జొన్నవిత్తుల 
గానం - S.P. బాలు,అనురాధా శ్రీరామ్

21, ఫిబ్రవరి 2015, శనివారం

కళ్యాణరాగాలు మాంగల్య మంత్రాలలో



Video By - Raaji 

నాకు నచ్చిన పాట,చిత్రాలతో నేను చేసిన 
మరో వీడియో ప్రయోగం . 



 సినిమా - అర్ధాంగి (1996)
సంగీతం - M.M. కీరవాణి 
లిరిక్స్ - M.M. కీరవాణి
గానం -  K.S. చిత్ర

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

కొమ్మన కులికే కోయిలా ఓ కమ్మని పాట పాడవే



కొమ్మన కులికే కోయిలా



సినిమా - మావిచిగురు 
సంగీతం - S.V. కృష్ణా రెడ్డి 
లిరిక్స్ - వేటూరి 
గానం - S.P. బాలు,చిత్ర

వందే .. వందనమయ్య దేవా .. వాతాపి విఘ్న దేవా



 అందమైన ప్రేమ గురించి, అద్భుతమైన సంగీతం గురించి 
చక్కని సాహిత్యం,సున్నితమైన సంగీతం,వినసొంపైన గాత్రంతో  
 నాకు  నచ్చిన పాట. 



సినిమా - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (2015)
సంగీతం - గోపి సుందర్ 
లిరిక్స్ - సాహితి 
గానం - k.s. చిత్ర,ఐశ్వర్య, గోపి సుందర్

19, ఫిబ్రవరి 2015, గురువారం

మరదలా రావేలా సరాగాల సందడిలా



మరదలా రావేలా సరాగాల సందడిలా




సినిమా - ధమ్  (2003)
సంగీతం - రమణ గోగుల
లిరిక్స్ - సురేంద్ర కృష్ణ
గానం - రాజేష్,నందిత

18, ఫిబ్రవరి 2015, బుధవారం

మేఘాల్లో సన్నాయి రాగం మోగింది



మేఘాల్లో సన్నాయి రాగం మోగింది




సినిమా - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
సంగీతం - మిక్కీ జె. మేయర్
లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం - కార్తీక్, శ్రీరామచంద్ర

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

ఒక దేవత వెలసింది నీకోసమే..



ఒక దేవత వెలిసింది



సినిమా - నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం - ఎస్.ఎ. రాజ్ కుమార్
లిరిక్స్ - వెనిగళ్ళ రాంబాబు
గానం - చిత్ర

16, ఫిబ్రవరి 2015, సోమవారం

నిన్నే నిన్నే అల్లుకుని కుసుమించే గంధం నేనవనీ





నిన్నే నిన్నే అల్లుకుని


సినిమా  - శశిరేఖాపరిణయం (2009)
సంగీతం - మణిశర్మ
లిరిక్స్ -  సిరివెన్నెల 
గానం - కే ఎస్ చిత్ర

గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా



గాలి చిరుగాలీ .. 


చిత్రం - వసంతం (2003)
సంగీతం - SA. రాజ్ కుమార్
గీతరచన - సిరివెన్నెల
గానం - చిత్ర
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.