కొంటె బాపుగీతలున్న ముళ్ళపూడి రాతలున్న 
పెళ్ళిపుస్తకాన్ని చదివి అప్పచెప్పుదాం  
అందరొక్క చోట కూడి చందమామ ఆటలాడి 
వెన్నెలమ్మ వీణ మీటి పాట పాడుదాం 
పెళ్ళి ఇంకా వారమున్న ముందుగానే చేరినాము 
అందగానే అందమైన పెళ్ళి పత్రిక 
బాలమిత్ర  బొమ్మరిల్లు పుస్తకాల బొమ్మలల్లె 
అందమంత అందుకుంటే ఎంత వేడుక 
కొంటె బాపుగీతలున్న ముళ్ళపూడి రాతలున్న 
పెళ్ళిపుస్తకాన్ని చదివి అప్పచెప్పుదాం   
అందరొక్క చోట కూడి చందమామ ఆటలాడి 
సినిమా - నీకోసం (1999)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
లిరిక్స్ - సాయి హర్ష
గానం - మనో,చిత్ర






కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి