.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

1, మే 2016, ఆదివారం

రాజేంద్రప్రసాద్ All Time Best Songs



కామెడీ హీరోగా తెలుగు సినిమాల్లో నవ్వులు పూయించిన  
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల్లో నాకు నచ్చే కొన్ని పాటలు 
"నా సంగీత ప్రపంచం"లో.. 




  
ప్రేమించు పెళ్ళాడు - 1985

ఈ చైత్రవీణ ఝుం ఝుమ్మని

 లేడీస్ టైలర్ - 1985

పొరపాటిది తడబాటిది గుంజీలే తీసేయ్యన
గోపీ లోలా నీ పాల పడ్డామురా 
 

రెండు రెళ్ళు ఆరు  - 1986 
కాస్తందుకో.. దరఖాస్తందుకో..


కెప్టెన్ నాగార్జున - 1986
మనసు పడితే ప్రేమౌతుంది 
 

సంసారం ఒక చదరంగం - 1987

జానకిరాముల కళ్యాణానికి జగమే ఊయలలూగెనులే
సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం 
 

స్టేషన్ మాస్టర్ - 1988
 పరుగులు తీసే వయసుంటే ఉరకలు వేసే మనసుంటే


 చెట్టు కింద ప్లీడర్ - 1989

నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు 
జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా
అల్లిబిల్లి కలలా రావే .. అల్లుకున్న కధలా రావే
చల్తీకా నామ్  గాడి చలాకీ వన్నె లేడి


ముత్యమంత ముద్దు - 1989

ప్రేమలేఖ రాశా నీకంది వుంటది 
ఓ .. అందమా తెలుగింటి రూపమా
ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో


ఏప్రిల్ ఒకటి విడుదల - 1991

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
మాటంటే మాటేనంటా
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి 
ఒక్కటే ఆశ .. అందుకో శ్వాస 


పెళ్ళి పుస్తకం - 1991
  
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం 

కొబ్బరి బొండం - 1991
చల్లా చల్లని గాలుల్లో సాయం సమయంలో

  
ఆ ఒక్కటి అడక్కు  - 1992

రాజాధి రాజాను నేనురా .. ఇక వైజాగు వైభోగం 
పావురమా .. పావురమా మన బతుకే పంజరమా 
వారెవా మానవా  ఎదలే అదిరే 


రాజేంద్రుడు గజేంద్రుడు - 1993

కు కు కూ కు కు కూ కు కు కూ ఎవరో నీవని అనకు
నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని


 బృందావనం -  1993

మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం
ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా 
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి


జోకర్ - 1993

పాల నవ్వులలోన పగడాల వెలుగులు 
రేపంటి రూపం కంటి
పూసిన తారలు పువ్వులుగా 
 

మాయలోడు - 1993

చలాకి వయసులో ఓహొయ్ 
నీ మాయలోడిని నేనే.. నీ మాయలోడిని నేనే 
చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో  


 మిస్టర్ పెళ్ళాం  - 1993

సొగసు చూడతరమా నీ సొగసు

మేడమ్  - 1994

వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి
మహిళా ఇక నిదురనుంచి మేలుకో
మై డియర్ మేడమ్ కలిసాడో హాండ్ సమ్
 

లింగబాబు లవ్ స్టోరీ - 1995

ఒకే రాగమై పలికే వేళ .. ఒకే ప్రాణమై బతికే వేళ
ఝుమ్మని రానా తుమ్మెద జాణా


రాంబంటు - 1995

చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
కప్పలు అప్పాలైపోవచ్చు సున్నం అన్నాలైపోవచ్చు

దేవుళ్ళు - 2001
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.