.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, జులై 2016, ఆదివారం

నీ ఊహల్లో ఏకాంతం నేనంటూ లేనంది





నీ  ఊహల్లో  ఏకాంతం




 చిత్రం - శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి (1998)
సంగీతం - M.M. కీరవాణి
గీతరచన - సిరివెన్నెల
గానం -  M.M. కీరవాణి, సునీత

3 కామెంట్‌లు:

  1. కీరవాణి పాడారు కాబట్టి ఈ పాట నచ్చలేదో తెలియదు కానీ సిరివెన్నెల గారు వ్రాసినట్లుగా కూడా లేదండీ !

    రిప్లయితొలగించండి
  2. "నీహారిక"గారు ..ఈ సినిమాలో పాటలన్నీ సిరివెన్నెల గారే రాశారటండీ .. మీరు అన్నాక కరెక్ట్ గా పెట్టానా లేదా అని అనుమానం వచ్చి చూశాను. ఈ పాటలన్నీ ఒకప్పటి blockbusters అటండీ .. :)

    రిప్లయితొలగించండి
  3. Excellent songs ... My all time favourite... 35 times chusaanu ee cinema for songs

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.