"మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ" అనే మన పూర్వీకులనుండి ఇప్పటిదాకా మహిళల గొప్పదనం గురించి సినిమాల్లో ఎన్నో పాటలు ఉన్నాయి.ప్రతి స్త్రీ జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే మగవారు వారి జీవితాన్ని ప్రభావితం చేసిన స్త్రీ తన తల్లి, అక్కచెల్లెళ్ళు,భార్య, ప్రేమికురాలు, స్నేహితురాలు,కూతురు ఇలా ఎవరి గురించైనా గొప్పగా వర్ణిస్తూ,ఊహిస్తూ పాడుకునే పాటలు చాలా ఉన్నాయి.అవి ఎప్పటికీ అలాగే గుర్తుండిపోతాయి కూడా. అలాంటి మంచి,నాకు నచ్చిన కొన్ని పాటలు మహిళా దినోత్సవం సందర్భంగా "నా సంగీత ప్రపంచం" లో..
కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా
8 నెలల క్రితం
చివరి పాట (No.50) సంధర్భ విరుద్దంగా ఉందండి.
ప్రత్యుత్తరంతొలగించు"Kishore" గారు.. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండీ
తొలగించుఆ పాట మొత్తం ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా చివరి చరణంలో వేణు ఆడవాళ్ళని గురించి చాలా గొప్పగా పాడారు చూడండి.అందుకే ఈ పాటని కూడా లిస్ట్ లో ఉంచాను.
Thank You..