.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

26, ఫిబ్రవరి 2018, సోమవారం

శ్రీదేవి All Time Best Songs


సినీప్రపంచంలో ఎప్పటికీ వెలిగే సితారగా, అభిమానుల మనసుల్లో అందాలతార,అతిలోకసుందరిగా నిలిచిపోయిన మంచినటి శ్రీదేవి.బాలనటిగా మొదలై  first "female super star" గా, అమ్మగా పూర్తయిన ఆమె సినీ జీవితం కూడా ఆమెలాగే నిజంగా చాలా అందమైనది. శ్రీదేవి పాటల్లో నాకు నచ్చిన కొన్నిపాటలు "నాసంగీతప్రపంచం" లో 




  1.  బూచాడమ్మా బూచాడు 
  2. చిట్టిపొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు
  3.  సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా 
  4.  చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
  5. నీకే మనసు ఇచ్చా అందుకే  కోరి వచ్చా
  6. ఎదలో  తొలివలపే విరహం జత కలిసే   
  7. ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారీ నిను కోరీ
  8. పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
  9. కన్నె పిల్లవని కన్నులున్నవని
  10. ఈ లోకం అతిపచ్చన తోడుంటే నీ పక్కన
  11. కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
  12. మధుర మురళి హృదయ రవళి
  13. ఏమి తుంటరి పిలగాడే
  14. జాబిలితో చెప్పనా జామురాతిరి నిదురలోనా 
  15. ఆకుచాటు పిందె తడిసే 
  16. తెల్లా తెల్లని చీరలోన చందమామా  
  17. వెలుగుకు ఉదయం చెలిమికి హృదయం
  18. పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు
  19. ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిలా పడ్డాదమ్మో
  20. ఎండావానా నీళ్ళాడాయి కొండాకోనల్లో
  21.  ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
  22. నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి 
  23. నాకొక శ్రీమతి కావాలి నీ అనుమతి దానికి కావాలి
  24.  దేవి మౌనమా శ్రీదేవి మౌనమా
  25. నాకళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని 
  26. తారలు దిగి వచ్చిన వేళా 
  27. ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం 
  28. తొంగి తొంగి చూడమాకు చందమామ 
  29. రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరిక  
  30. నమస్తే సుస్వాగతం సమస్తం నీ అధీనం 
  31. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా 
  32. యాయా యా నెమలి కన్నుల కలయా 
  33. తెల్లచీరకుతకధిమి  తపనలు 
  34.  అబ్బ దీని సోకు సంపెంగ రేకు 
  35.  అందమా అందుమా అందనంటే అందమా 
  36.  అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో
  37.  జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
  38. అమ్మాయి ముద్దు ఇవ్వందే 
  39.  కో అంటే....కోటి దొర్లుకుంటూ వస్తుంది
  40. చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
  41. అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా
  42. అందాలలో అహో మహోదయం
  43. ప్రియతమా నను పలకరించు ప్రణయమా
  44. అబ్బనీ తియ్యనీ దెబ్బ 
  45. యమహో  నీ యమా యమా అందం



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.