.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, ఆగస్టు 2018, శుక్రవారం

మనసంతా ప్రేమకళ... తనువంతా చంద్రకళ



మనసంతా ప్రేమ కళా తనువంతా చంద్ర కళా
ఇన్నాళ్లు కాపురమున్నా ఇంకా ఉంది పెళ్ళి కళ



చిత్రం -  జైలు పక్షి (1986)
సంగీతం -  కె.వి. మహదేవన్
గీతరచన - వేటూరి
 గానం - S.P. బాలు, P. సుశీల


29, ఆగస్టు 2018, బుధవారం

వెండి చందమామలు వేయి తీపి రాత్రులు



 వెండి చందమామలు వేయి తీపి రాత్రులు 
ఎండపూల జల్లులు ఎవరి కోసమూ



చిత్రం - బావామరదళ్లు (1984)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు

27, ఆగస్టు 2018, సోమవారం

నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము



నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము



చిత్రం - ప్రేమఖైదీ (1990)
సంగీతం - రాజన్ - నాగేంద్ర 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు, P.సుశీల 


25, ఆగస్టు 2018, శనివారం

I live for you అన్నది ప్రేమ



I  live for you అన్నది ప్రేమ
I die for you అన్నది ప్రేమ



చిత్రం -  ప్రేమ ఖైదీ (1990)
సంగీతం -  రాజన్ నాగేంద్ర
గీతరచన - వేటూరి
గానం - S.P. బాలు, K.S.చిత్ర 

23, ఆగస్టు 2018, గురువారం

పాడనా నీ పాటనే..



పాడనా నీ పాటనే.. పాడనా నీ పాటనే
నా జీవితం ఒక తిరునాళ్ళే హో



 చిత్రం - మాంగల్య బంధం (1985)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన -  ఆత్రేయ 
గానం - S.జానకి


21, ఆగస్టు 2018, మంగళవారం

కోవెల దీపం కోరుకుంది



కోవెల దీపం కోరుకుంది
మోహన రాగం పాడుకుంది



 చిత్రం - మాంగల్య బంధం (1985)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం -P.సుశీల 

19, ఆగస్టు 2018, ఆదివారం

నదిలా ప్రవహించేదే జీవితం



నదిలా ప్రవహించేదే జీవితం 
పదమై రవళించేదే జీవితం



చిత్రం - తోడు (1997)
సంగీతం - మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
గీతరచన - సి.నారాయణరెడ్డి 
గానం - S.జానకి

17, ఆగస్టు 2018, శుక్రవారం

వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ



వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ
ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ



చిత్రం - భరత్ అనే నేను (2018)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - కైలాష్ ఖేర్, దివ్య కుమార్


15, ఆగస్టు 2018, బుధవారం

వందేమాతరం ఇది మీ నవతరం


 Happy 72nd Independence Day 2018


వందేమాతరం ఇది మీ నవతరం 
కురిసే పిడుగులై  ... బిగిసే పిడికిలై



చిత్రం - నాయకురాలు (1990)
సంగీతం - రాజ్ కోటి
గీతరచన - వెన్నెలకంటి 
గానం - S.జానకి


14, ఆగస్టు 2018, మంగళవారం

భరత్ అనే నేనూ హామీ ఇస్తున్నానూ



రత్ అనే నేనూ..  హామీ ఇస్తున్నానూ
బాధ్యుడ్నై ఉంటానూ



చిత్రం -భరత్ అనే నేను (2018)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి
గానం - డేవిడ్ సాల్మన్


13, ఆగస్టు 2018, సోమవారం

అరెరే ఇది కలలా ఉన్నదే



అరెరే ఇది కలలా ఉన్నదే
హయ్యయో కానీ జరిగిన నిజమిదే


చిత్రం - భరత్ అనే నేను (2018)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - (Andrea Jeremiah) ఆండ్రియా జెర్మియా  


11, ఆగస్టు 2018, శనివారం

దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా



దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతీ  ఒ..ఓ.. వసుమతీ 



 చిత్రం - భరత్ అనే నేను(2018)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - యాజిన్ నిజార్, రీటా

9, ఆగస్టు 2018, గురువారం

నా... కనులే కననీ... ఆ.... కలనే కలిశా



నా కనులే కననీ ఆ.. కలనే కలిశా
నీ వలనే బహుశా.. ఈ వరసా


చిత్రం - కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం - హిప్ హాప్ తమీజా 
గీతరచన - శ్రీజో 
గానం - L.V. రేవంత్,సంజిత్ హెగ్డే 

7, ఆగస్టు 2018, మంగళవారం

దారి చూడు దుమ్ము చూడు మామ



దారి చూడు దుమ్ము చూడు మామ   
దున్నపోతుల బెరే చూడు


 చిత్రం - కృష్ణార్జున యుద్ధం(2018)
సంగీతం - హిప్ హాప్ తమిజా
గీతరచన - పెంచల్ దాస్
గానం - పెంచల్ దాస్


5, ఆగస్టు 2018, ఆదివారం

అమ్మంటే ప్రేమకు రూపం ... నాన్నంటే ఆమెకు దీపం



అమ్మంటే ప్రేమకు రూపం 
నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం మగడంటే మమకారం



చిత్రం - బంగారు కుటుంబం (1994)
సంగీతం - రాజ్ కోటి 
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు,K.S.చిత్ర 

3, ఆగస్టు 2018, శుక్రవారం

ప్రేమ ఉయ్యాల హాయి జంపాల



ప్రేమ ఉయ్యాల హాయి జంపాల
ఒకరికి ఒకరుండగా



చిత్రం - పుట్టినిల్లా మెట్టినిల్లా (1994)
సంగీతం - M.M.కీరవాణి 
గీతరచన - సాహితి 
గానం - S.P. బాలు,K.S.చిత్ర

1, ఆగస్టు 2018, బుధవారం

గోరింట పూచింది కొమ్మలేకుండా



గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది



చిత్రం - గోరింటాకు (1979)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - దేవులపల్లి
గానం - P.సుశీల 


Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.