.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

11, ఆగస్టు 2018, శనివారం

దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా



దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతీ  ఒ..ఓ.. వసుమతీ 



 చిత్రం - భరత్ అనే నేను(2018)
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచన - రామజోగయ్య శాస్త్రి 
గానం - యాజిన్ నిజార్, రీటా

2 కామెంట్‌లు:

  1. ఈ బ్లాగ్ 1975 తరవాతి పాటలకోసం అన్నారుగా. 1978 నాటి భక్తిప్రధానమైన చక్కటి పాట ఒకటి ఈ క్రింద సూచిస్తున్నాను. వీలయితే చూడండి.

    శ్రీచక్ర శుభనివాసా, స్వామి జగమేలు చిద్విలాసా, నాస్వామి శృంగారశ్రీనివాసా
    (చిత్రం ... అల్లరి పిల్లలు ... 1978)

    (బైదివే, ఈ బ్లాగ్ కి అక్కడ, ఆ బ్లాగ్ కి ఇక్కడ లింక్ ఇస్తే సౌకర్యంగా ఉంటుంది కదా, ఆలోచించండి)

    రిప్లయితొలగించండి
  2. అవునండీ ఈ బ్లాగ్ లో 1975 తర్వాత పాటలు పోస్ట్ చేస్తున్నాను.
    మీరు చెప్పిన ఈ పాట కూడా వీడియో సాంగ్ లేదండి..
    ఆడియోతో త్వరలోనే పోస్ట్ చేస్తాను.

    నా రెండు బ్లాగుల్లో ఒక బ్లాగ్ లింక్ ఇంకో చోట పెట్టానండి
    Sidebar లో కనిపిస్తుంది.

    ఇక్కడ కూడా మీకు తెలిసిన మంచి పాటలు తెలియచేయగలరు .. Thank you

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.