.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, ఫిబ్రవరి 2020, శనివారం

ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు



ఇవ్వాలి ఇవ్వాళైనా  మీరు
ఏది .. అదీ..అమ్మాయిగారు



చిత్రం - తారకరాముడు (1977)
సంగీతం - కోటి 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - S.P. బాలు, K.S.చిత్ర


27, ఫిబ్రవరి 2020, గురువారం

హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి



హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి
హాయి హాయి హాయి హాయి



చిత్రం - తారకరాముడు (1997)
సంగీతం - కోటి 
గీతరచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం - S.P. బాలు 

25, ఫిబ్రవరి 2020, మంగళవారం

ఎండికొండాలు ఏలేటొడా అడ్డబొట్టు శంకరుడా



ఎండికొండాలు ఏలేటొడా అడ్డబొట్టు శంకరుడా
జోలె పట్టుకోనీ తిరిగెటోడా జగాలను గాసె జంగముడా



శివరాత్రి పాట  - 2019
సంగీతం - బాజీ 
గీతరచన - తిరుపతి మట్ల
గానం - మంగ్లీ

23, ఫిబ్రవరి 2020, ఆదివారం

ఓం నమః శివాయా ఏమిటి ఈ మాయ



చాంగుభళా ఛమకు చమకు తళుకు బెళుకు సృష్టికళా

ఓం నమః శివాయా ఏమిటి ఈ మాయ 


చిత్రం -జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం - నాగ శ్రీవత్స 
గీతరచన - శ్రీ వేదవ్యాస్

గానం - కార్తీక్

21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

Yogi Shiv Mahadev - మహాశివరాత్రి శుభాకాంక్షలు



Yahan vahan jahan tahan, nahi kahan
Mahadev - Yogi Shiv Mahadev



Aadi kaal se jo hai aaya
shoonya sthaan mein vo hai samayaa    
anant nabh pe jo hai chhaya
anahad naad jisne sunaya      

Jal vayu dharti agni
aakash anant har raag rang
Damaru naad se srishti banayi
racha divya aur bhavya prasang

Ghunghro kaa shor, Damaru kaa zor
nas nas mein ab raha goonj goonj
is divya naad par, brahma taal par
tandav nritya kare vo ghor

Yahan vahan jahan tahan, nahi kahan, Mahadev
jhoom jhoom magan bhaye, Mahadev
sthir vo achal Yogi, Dhyani, Gyani, Mahadev
Yogi Shiv Mahadev

Poorna anant naa adi na ant
jo paap punya se pare rahe
jo soch ki hadon tak phaila
aur soch se pare bhi rahe

Sanyasi tapasvi bairagi
bhogi vo grihasth sansari
jhoom jhoom ke nritya rachaya
agale hi pal nishchal saya

Adiyogi ne rah batayi
yog gyan ki bhent chadhayi
yog panth ki neenv rakhi aur
yog kraanti ki aas jagayi

Yahan vahan jahan tahan, nahi kahan, Mahadev
Jhoom jhoom magan bhaye, Mahadev
sthir vo achal Yogi, Dhyani, Gyani, Mahadev
Yogi Shiv Mahadev


 Yogi Shiv Mahadev 
Sounds Of Isha

19, ఫిబ్రవరి 2020, బుధవారం

మనసే ఓ మౌన గీతం



మనసే ఓ మౌనగీతం .. కలలో కళ్యాణి రాగం
సందెపొద్దు గాలుల్లో సన్నాయి మేళాలు


చిత్రం - చిన్న అల్లుడు (1993)
సంగీతం - M.M.కీరవాణి 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు,K.S. చిత్ర

17, ఫిబ్రవరి 2020, సోమవారం

సీతాకోకచిలుకై వాలి నాతొ ఊసులాడుతుంది



సీతాకోకచిలుకై వాలి నాతొ ఊసులాడుతుంది 
ప్రేమ సుప్రభాతం .. ప్రేమ సుప్రభాతం



చిత్రం - జాలీ (1998)
సంగీతం - కవి 
గీతరచన - సిరివెన్నెల 
గానం - K.S. చిత్ర


15, ఫిబ్రవరి 2020, శనివారం

ఓ ప్రియతమా నా ప్రణయమా



ఓ ప్రియతమా నా ప్రణయమా
నా హృదయం నీ కోసం పంపించెను సందేశం


చిత్రం - బాగున్నారా (2000)
సంగీతం - దేవా
గీతరచన - చంద్రబోస్
గానం - ఉన్నికృష్ణన్, హరిణి
 

13, ఫిబ్రవరి 2020, గురువారం

కళ్ళు కళ్ళు కలిశాక చూపు లేఖ రాశాక



కళ్ళు కళ్ళు కలిశాక చూపు లేఖ రాశాక 
కన్నె ఎద తెలిశాక తొలిప్రేమ ఏరువాక


చిత్రం - బాగున్నారా (2000)
సంగీతం - దేవా 
గీతరచన - పొందూరి 
గానం - హరిహరన్ 

11, ఫిబ్రవరి 2020, మంగళవారం

పూచే పువ్వుకి ఎన్నో ఘుమఘుమలు



పూచే పువ్వుకి ఎన్నో ఘుమఘుమలు 
నిన్నే చూసే కంటికి ఎన్నో గుసగుసలు



చిత్రం -  స్నేహితులు (1999)

సంగీతం - కోటి 
గీతరచన - సిరివెన్నెల 
గానం - S.P. బాలు,K.S. చిత్ర


9, ఫిబ్రవరి 2020, ఆదివారం

నీ చూపు చాలమ్మా ఎందుకు వెన్నెలలు



నీ చూపు చాలమ్మా ఎందుకు వెన్నెలలు 
నీ నవ్వు చాలమ్మా ఎందుకు వేకువలు



చిత్రం - ప్రేమించే మనసు (1999)
సంగీతం - S.A.రాజ్ కుమార్
గీతరచన - సిరివెన్నెల
గానం - రాజేష్

 

7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

కన్నెపల్లి జంగలిలో గిరిజనుల జాతర



కన్నెపల్లి జంగలిలో గిరిజనుల జాతర 
జల జల జంపన్న నది దాపున జాతర


సమ్మక్క సారక్క జాతర పాట - 2018
సంగీతం - మీనాక్షి భుజంగ్ 
గీతరచన - కందికొండ 
గానం - మంగ్లీ, శిరీష



5, ఫిబ్రవరి 2020, బుధవారం

అందాల మా ఊరి అక్కాచెల్లెళ్ళే



అందాల మా ఊరి అక్కాచెల్లెళ్ళే 
సమ్మక్క సారక్క



చిత్రం - సమ్మక్క సారక్క (2000)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్ 
గీతరచన - సుద్దాల అశోక్ తేజ 
గానం - వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణలత


3, ఫిబ్రవరి 2020, సోమవారం

రుక్కు రుక్కు రుక్కుమిణి



రుక్కు రుక్కు రుక్కుమిణి
రమణి సుగుణ మణి .. రబ్బా హోయ్ రబ్బా





చిత్రం - పెళ్లి (1997)
సంగీతం - ఎస్.ఎ.రాజ్ కుమార్
గీతరచన - సిరివెన్నెల
గానం - మనో 

1, ఫిబ్రవరి 2020, శనివారం

తెంచుకుంటె తెగిపోతుందా దేవుడు వేసిన బంధం



తెంచుకుంటె తెగిపోతుందా దేవుడు వేసిన బంధం
తెలుసుకో నీ జీవిత గమ్యం పెంచుకోమ్మ అనుబంధం



చిత్రం - ప్రేయసి రావే(1999)
సంగీతం - M.M.శ్రీలేఖ
గీత రచన - డా.వెనిగళ్ల రాంబాబు
గానం - S.P.బాలు
Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.