అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
నిన్నదాక నువ్వునేను ఇరువురం ఎవరనీ
కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిసిన మది యిదీ
కరిగిన సిరిమోజులా కథ ఇది నా చెలి
ఎదురుగ తొలి స్వప్నం తొణికినదీ
ఎదలో మధుకావ్యం పలికినదీ
అంజలి అంజలి వలపు లతాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
కన్నుల సంకేతమె కలలకు తొలకరి
వెన్నెల జలపాతమె వలపుకు తదుపరి
గుండెలో సంగీతమె కురిసినదెందుకో
కోయిల పాటే ఇలా పలికిన విందుకో
చిలువుగ ఎదమారె మధువనిగా
అమవస నిశిమారే వెన్నెలగా
అంజలి అంజలి ఇది హృదయాంజలి
నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి
నీ గాన మాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి
కవియైన నీ మదికి కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే
అంజలి నా ఊపిరై పలికెను పల్లవే
కన్నుల నువు లేనిదే కలలే రావులే
నా మది నువు లేనిదే కవితే లేదులే
తెలిసెను నువ్వే నా మనసువని
మోజుకు నెలవైన వలపువని
అంజలి అంజలి వలపు లతాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
చిత్రం - డ్యుయెట్ (1991)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - వెన్నెలకంటి
గానం - S.P.బాలు,K.S.చిత్ర
పూవంటి పదములకు పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
నిన్నదాక నువ్వునేను ఇరువురం ఎవరనీ
కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిసిన మది యిదీ
కరిగిన సిరిమోజులా కథ ఇది నా చెలి
ఎదురుగ తొలి స్వప్నం తొణికినదీ
ఎదలో మధుకావ్యం పలికినదీ
అంజలి అంజలి వలపు లతాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
కన్నుల సంకేతమె కలలకు తొలకరి
వెన్నెల జలపాతమె వలపుకు తదుపరి
గుండెలో సంగీతమె కురిసినదెందుకో
కోయిల పాటే ఇలా పలికిన విందుకో
చిలువుగ ఎదమారె మధువనిగా
అమవస నిశిమారే వెన్నెలగా
అంజలి అంజలి ఇది హృదయాంజలి
నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి
నీ గాన మాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి
కవియైన నీ మదికి కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే
అంజలి నా ఊపిరై పలికెను పల్లవే
కన్నుల నువు లేనిదే కలలే రావులే
నా మది నువు లేనిదే కవితే లేదులే
తెలిసెను నువ్వే నా మనసువని
మోజుకు నెలవైన వలపువని
అంజలి అంజలి వలపు లతాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
చిత్రం - డ్యుయెట్ (1991)
సంగీతం - A.R.రెహమాన్
గీతరచన - వెన్నెలకంటి
గానం - S.P.బాలు,K.S.చిత్ర
మోసం, దగా, కుట్ర
రిప్లయితొలగించండిఈ పాటను నా ఫేవరెట్ సాంగ్ గా పోస్ట్ చెయ్యడానికి రెడీ చేసి రెండ్రోజులైంది. జస్ట్ బటన్ నొక్కడానికి బద్ధకించాను, ఈ లోపలే ... విధి చేయు వింతలెన్నో! thanks for sharing this amazing melody _/\_ ...
nmrao bandi గారు .. ఈ పాట A.R రెహమాన్ పాటల వరసలో వచ్చిందండి,
రిప్లయితొలగించండిఎప్పటికీ అందరికీ నచ్చే,గుర్తుండి పోయే అప్పటి అద్భుతాలు కదా.
Thank you so much for your comment.