.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, నవంబర్ 2011, బుధవారం

అందంగా లేనా అసలేం బాలేనాఅందంగా లేనా..  చిత్రం -  గోదావరి (2006)
సంగీతం - K.M .రాధాకృష్ణన్
గీతరచన - వేటూరి
గానం - సునీత

4 వ్యాఖ్యలు:

 1. Nice post andii.. indulo manasaa vaacha baagaa nache song..aa tarvaata migataa vanni. paatalannii baagane untaay kadandii indulo.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. థాంక్యూ సుభా గారు..
  నాకు కూడా మనసా వాచా,మనసా గెలుపు నీదేగా
  రెండు పాటలు చాలా ఇష్టం.
  మీరన్నది నిజమే ఈ సినిమాలొ అన్ని పాటలు బాగానే వుంటాయి..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఇంటి మీద, ఊరు మీద బెంగ వచ్చినప్పుడల్లా ఈ సినిమా చూస్తూ ఉంటాను. ఎన్ని సార్లు చుసినా జ్ఞాపకాలెన్నో గుర్తుకొస్తాయి గోదావరిలో. నాకు మాత్రం ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి, రామ చక్కని సీతకి పాటలు చాలా ఇష్టం. మిగతావి కూడా కానీ ఈ రామ చక్కని సీత పాట ఇప్పటికీ నా ringtone .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అవును రసజ్ఞ గారు ఈ సినిమాలో పాటలన్నీ బాగానే వుంటాయి.
  మీరు ఇంతకుముందు చెప్పారు కదా మీకు
  ఉప్పొంగిపోయింది గోదావరి పాట ఇష్టమని..
  అందుకే ఈ ప్లే లిస్ట్ లో ఆ పాట కూడా యాడ్ చేశాను..
  రామ చక్కని సీతకి నిజంగా చాలా మంచి పాట..
  ఈ పాటని నాకు ఇష్టమైన సీతారాముల ఇమేజెస్ తో నేనే వీడియో మిక్సింగ్ చేశాను..
  మీ స్పందనకు ధన్యవాదములు

  ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.