సంక్రాంతి శుభాకాంక్షలు
By:Raaji
ఆ ...ఆ... ముత్యాల ముగ్గుల్లో
ఆ..ఆ.. రతనాల గొబ్బిళ్ళో
ముద్దబంతులు ..మువ్వ మోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడి కాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
కలబోసి విరబూసే మహాదండిగా మది నిండగా
చలి పండగే సంక్రాంతి.
ముద్దబంతులు ..మువ్వ మోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడి కాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
అత్తింట సాగుతున్న అల్లుళ్ళ ఆగడాలు భోగిపళ్ళుగా
కంగారు రేపుతున్న కోడళ్ళ చూపులన్నీ భోగిమంటగా
ఉన్నమాట పైకి చెప్పు అత్తగారి వైనమేమో సన్నాయిగా
దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా
పిల్లపాపలె పచ్చ తోరణాలుగా
పాల నవ్వులే పచ్చి పాయసాలుగా
కలబోసీ తెర తీసీ ... కనువిందుగా మనకందినా
సిరిసంపదే సంక్రాంతీ..
ముద్దబంతులు ..మువ్వ మోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడి కాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
మనసును చూసే కన్నులు వుంటే పగలే వెన్నెల రాదా
మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా
మన అనువాళ్ళే నలుగురు వుంటే దినమూ కనుమే కాదా
దేవత లేని దేవుడు నీవు ఇల చేరావూ..
కనలేని కొనలేని అనురాగమే నువు పంచగా
అరుదెంచదా సుఖ శాంతి
ముద్దబంతులు మువ్వ మోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడి కాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
కలబోసి విరబూసే మహాదండిగా మది నిండగా
చలి పండగే సంక్రాంతి.
ముద్దబంతులు మువ్వ మోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడి కాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
ఆ ...ఆ... ముత్యాల ముగ్గుల్లో
ఆ..ఆ.. రతనాల గొబ్బిళ్ళో
ముద్దబంతులు ..మువ్వ మోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడి కాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
కలబోసి విరబూసే మహాదండిగా మది నిండగా
చలి పండగే సంక్రాంతి.
ముద్దబంతులు ..మువ్వ మోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడి కాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
అత్తింట సాగుతున్న అల్లుళ్ళ ఆగడాలు భోగిపళ్ళుగా
కంగారు రేపుతున్న కోడళ్ళ చూపులన్నీ భోగిమంటగా
ఉన్నమాట పైకి చెప్పు అత్తగారి వైనమేమో సన్నాయిగా
దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా
పిల్లపాపలె పచ్చ తోరణాలుగా
పాల నవ్వులే పచ్చి పాయసాలుగా
కలబోసీ తెర తీసీ ... కనువిందుగా మనకందినా
సిరిసంపదే సంక్రాంతీ..
ముద్దబంతులు ..మువ్వ మోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడి కాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
మనసును చూసే కన్నులు వుంటే పగలే వెన్నెల రాదా
మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా
మన అనువాళ్ళే నలుగురు వుంటే దినమూ కనుమే కాదా
దేవత లేని దేవుడు నీవు ఇల చేరావూ..
కనలేని కొనలేని అనురాగమే నువు పంచగా
అరుదెంచదా సుఖ శాంతి
ముద్దబంతులు మువ్వ మోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడి కాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
కలబోసి విరబూసే మహాదండిగా మది నిండగా
చలి పండగే సంక్రాంతి.
ముద్దబంతులు మువ్వ మోతలు
నట్టింట కాలు పెట్టు పాడిపంటలు
వెండి ముగ్గులు పైడి కాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు






ఇందులో రాజి ఎక్కడుందో నాకు తెలియాలి. సరేనమ్మా! మళ్ళీ మళ్ళీ శుభాకాంక్షలు:)
ReplyDeleteజయ గారూ ఇక్కడ రాజి లేదండీ :)
ReplyDeleteఇది మా గుంటూర్ కాలేజ్ లో అమ్మాయిలు చేసుకున్న
సంక్రాంతి వేడుకల ఫొటో..
మీ పండుగ శుభాకాంక్షలకు,శుభాభినందనలకు ధన్యవాదములు :)
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రాజి గారు.
ReplyDeleteవేణూ శ్రీకాంత్ గారూ థాంక్సండీ..
Deleteమీకు సంక్రాంతి శుభాకాంక్షలు!