.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

2, జనవరి 2012, సోమవారం

2011 Top 25 songs






  1. జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
  2. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే
  3. చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది 
  4. ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన మోగుతుంది
  5. కురివిప్పిన నెమలి అందము
  6. వెలిగినదొక వానవిల్లు..నిను తలవంచి చూసెనే
  7. నీవెవరో చెలిమివో కనులకు కల నీవో
  8. అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా
  9. అనుకోనే లేదుగా కలకానే కాదుగా
  10. వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టి
  11.  చిరంజీవ చిరంజీవ చిరంజీవ
  12. నేనంటే నాకు చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇష్టం
  13. ప్రేమదేశం యువరాణి పూత ప్రాయం విరిబోణీ
  14. దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
  15. దూరం దూరం దూరం తీరం లేని దూరం
  16. మనసే గువ్వై ఎగసేనమ్మో
  17. గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు
  18. అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
  19. శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
  20. గురువారం మార్చి ఒకటి సాయంత్రం 5:40
  21. చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా
  22. నిన్ను చూడని నిన్ను చూడని కన్నులెందుకో అని
  23. ఆలోచన వస్తేనే అమ్మో అనిపిస్తుందే
  24. నీ మాటలో మౌనం నేనేనా
  25. అందాల లోకం చెంత వాలుతుందా



4 కామెంట్‌లు:

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.