.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

6, మార్చి 2015, శుక్రవారం

ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం



ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం



సినిమా - ప్రేమాభిషేకం (1981)
సంగీతం - చక్రవర్తి
లిరిక్స్ - దాసరి
గానం - బాలు, సుశీల

2 వ్యాఖ్యలు:

  1. ప్రేమాభిషేకం పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తాయి. ఈ పాటలు వినీవినీ ఆడియో కేసెట్స్ అరిగిపోతే మళ్ళీ మళ్ళీ కొన్నాను - ఇప్పటికీ ఒక కేసెట్ ఉంది. ఈ పాటలో శ్రీదేవి వెర్షన్ మీరు వదిలేసారు. మొదట్లో ANR పల్లవి "ఒక దేవుని గుడిలో.... " తరువాత శ్రీదేవి పాడే "ఒక దేవత గుడిలో...." అనే పల్లవి, ఆ తరువాత కూడా ANR పల్లవి తరువాత రిపీట్ అవుతుంది. ఇక చివర్లో ఒకరి పల్లవి ఒకరు మార్చి పాడతారు (ఒక దేవత గుడిలో ఒక దేవుని ఒడిలో... అని ఉంటుంది). ఎంతో శ్రమించి అద్భుతమైన పాటలకు అక్షరరూపం ఇస్తున్నారు - ఎంతో అభినందనీయం.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. మీరు అభిమానించే పాటని చాలా బాగా గుర్తుంచుకున్నారు..
      లిరిక్స్ టైప్ చేసేటప్పుడు కొన్ని అలా మిస్ అవుతున్నట్లున్నాయి.
      కరెక్ట్ చేసినందుకు,మీ అభినందనలకి ధన్యవాదాలు "Mahesh" గారు..

      తొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.