.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

4, మార్చి 2015, బుధవారం

Sp.బాలు -- Best Songs
సినీ,సంగీత  అభిమానులు "బాలు" గా పిలుచుకునే  "Sp. బాల సుబ్రహ్మణ్యం" గారు పాడిన పాటల గురించి చెప్పాలంటే  "తెలిసింది గోరంత,తెలియంది కొండంత"అనేన్ని మంచి పాటలు ఉన్నాయి. అన్ని గొప్ప పాటల్లోనుండి  నాకే కాదు సంగీత ప్రియులందరికీ ఎప్పటికీ నచ్చే కొన్ని పాటలు నా "సంగీత ప్రపంచం"లో..  1.   ప్రతిరాత్రి వసంత రాత్రి ప్రతిగాలి పైరగాలి
 2.  ఆవకాయ మన అందరిదీ -  మిధునం 
 3.   శంకరా .. నాదశరీరా పరా 
 4.  ఓంకార నాదాను సంధానమౌగానమే
 5.  అణువు అణువున వెలసిన దేవా   
 6.   రాశాను ప్రేమలేఖలెన్నో
 7. ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
 8. కలువకు చంద్రుడు ఎంతో దూరం
 9.   మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు
 10.   మెరిసే మేఘ మాలికా
 11.  తొలిసారి ముద్దివ్వమందీ
 12.   ఓ బంగరు రంగుల చిలకా పలకవే .
 13.   తనువా ... ఉహు... హరి చందనమే
 14. ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
 15.   నీ తొలి చూపులోనే
 16. జాబిలితో చెప్పనా
 17. ఇంద్రధనుసు చీర కట్టీ చంద్రవదన చేరవస్తే
 18. చిరునవ్వుల తొలకరిలో
 19.  కురిసింది వానా.. నా గుండెలోనా
 20.   విశాల గగనం లో చందమామా    
 21.  ఒకటైపోదామా ఊహల వాహినిలో
 22. ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో
 23.  కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా    
 24. కలకాలం  ఇదే పాడనీ   
 25.  రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా   
 26.  మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు 
 27.  చెలీ రావా వరాలీవా
 28. మల్లెపూల చల్లగాలి మంటరేపె సందె వేళలో
 29.  ఆవేశమంతా ఆలాపనేలే ఎద లయలో
 30.  ఆ కనులలో కలల నాచెలీ 
 31.  చందమామ నేనేలే నా అందమైన తారా నీవే
 32. నెలరాజా పరుగిడకు .. చెలి వేచే నాకొరకు
 33. చెలిమిలో వలపు రాగం 
 34. పరువమా చిలిపి పరుగు తీయకు
 35. ఊసులాడే ఒక జాబిలట 
 36.  దివిని తిరుగు మెరుపులలన  
 37.  సింధూరపువ్వా తేనె చిందించరావా
 38. ఏ దివిలో విరిసిన పారిజాతమో 
 39. మల్లెలు పూసే వెన్నెల కాసే 
 40. సిరిమల్లె నీవే విరిజల్లు కావే  
 41. వీణ వేణువైన సరిగమ విన్నావా 
 42.  కలువ కనులు మూయకు
 43.  ఆమె తోటి మాటుంది పెదవి దాటి రాకుంది
 44.  ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా 
 45. కన్నెపిల్లవని కన్నులున్నవని 
 46. సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్
 47. ఇలాగే ఇలాగే సరాగమాడితే 
 48. నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా
 49. నా ప్రేయసి ఊహలో ఊర్వశీ 
 50. నీ తీయని పెదవులు అందకపోతే 
 51.  అంకితం నీకే అంకితంనూరేళ్ళ ఈ జీవితం
 52. ఇదేనా నా మొదటి ప్రేమలేఖ
 53. నీలాల నింగిలో మేఘాల తేరులో 
 54.  నేనొక ప్రేమ పిపాసిని .. నీవొక ఆశ్రమ వాసివి
 55. శివరంజనీ .. నవరాగిణీ
 56.  తనివి తీరలేదే నా మనసు నిండలేదే 
 57.  తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
 58. మనసు ఒక మందారం చెలిమి తన మకరందం
 59.   గులాబిపువ్వై నవ్వాలి వయసు
 60.  సిరిమల్లె పువ్వల్లె నవ్వు
 61.  చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ
 62.  నీలాలు కారేనా కాలాలు మారేనా
 63. మధుమాస వేళలో మరుమల్లె తోటలో 
 64. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో 
 65.  ఎదలో తొలివలపే విరహం జత కలిపే 
 66.  పల్లవించవా నా గొంతులో 
 67.  కుర్రాడనుకుని కులుకులు తీసే
 68.  దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
 69.  తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
 70.  అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
 71.  ఇటు అటు కాని హృదయంతోటి
 72.  కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
 73. ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
 74.  తకిట తధిమి తకిట తధిమి తందానా
 75. జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై 
 76.  మెరిసే తారలదే రూపం .. 
 77. విధాత తలపున ప్రభవించినదీ 
 78. ఈ గాలి ఈ నేలా ఈ ఊరు సెలయేరు 
 79. ఆదిభిక్షువు వాడినేది కోరేది 
 80.  ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో  
 81.  కు కు కూ .. కు కు కూ .. కోకిల రావే
 82.  జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా
 83. అదేనీవు అదే నేను అదే గీతం పాడనా 
 84.  ప్రేమ లేదని ప్రేమించరాదని    
 85. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
 86.  ఎదుటా నీవే యదలోనా నీవే
 87. రంగులలో కలవో యద పొంగులలో కళవో
 88. మమతే మధురం మరపే శిశిరం
 89. మనసొక మధుకలశం
 90. అంజలి అంజలి పుష్పాంజలి
 91.  నమ్మకు నమ్మకు ఈ రేయిని
 92. తరలి రాద తనే వసంతం 
 93.  ఆడాళ్ళు ... మీకు జోహార్లు 
 94. నా చెలి రోజావే నాలో ఉన్నావే
 95. జాబిలమ్మ నీకు అంత కోపమా 
 96. హాయి హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి
 97.  ఏదో ఒక రాగం పిలిచిందీ వేళా
 98. ఆడదే ఆధారం మన కధ ఆడనే ఆరంభం
 99. మహిళలు మహారాణులు 
 100. వనిత లత కవిత మనలేవు లేక జత
 101. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే
 102.  కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే
 103.  ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
 104.  స్వప్నాల వెంట స్వర్గాల వేట
 105.  సాహసమే చెయరా ఢింభకా
 106.  నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
 107. మా తెలుగు తల్లికి మల్లెపూదండ
 108. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
 109.  నా హృదయంలో నిదురించే చెలీ
 110.  చిన్ని పాదాల చినుకమ్మా
 111.  లేఖా ఇది ఒక లేఖా
 112.  సరికొత్త చీర ఊహించినాను
 113.  మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
 114.  ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
 115.  ప్రియతమా నా హృదయమా
 116. ఆమనీ పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ
 117.  అన్నుల మిన్నల అమ్మడి కన్నులు 
 118.  ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తార
 119. కోరుకున్న చెలిమి నీవై
 120.  శ్రీకారం చుడుతున్నట్టు 
 121.  ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
 122. కప్పలు అప్పాలై పోవచ్చు - రాంబంటు
 123.  నీవుంటే వేరే కనులెందుకూ
 124.  సంగీతానివో చెలి సాహిత్యానివో
 125.  అనురాగ దేవత నీవే నా ఆమని పులకింత నీవే
 126.  ఇది తొలి పాట ఒక చెలి పాట
 127.   తారలు దిగి వచ్చిన వేళా 
 128.  ఏ రాగముంది మేలుకుని ఉండి లేవనంటున్న

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.