.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

8, మార్చి 2015, ఆదివారం

మహిళా దినోత్సవ ప్రత్యేక గీతాలు - Women's Day Special


"మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ" అనే మన పూర్వీకుల కాలం నుండి ఇప్పటిదాకా మహిళల గొప్పదనాన్ని వర్ణిస్తూ  సినిమాల్లో ఎన్నో పాటలు ఉన్నాయి.. అలాంటి మంచి పాటల్లో కొన్ని మహిళా దినోత్సవం సందర్భంగా "నా సంగీత ప్రపంచం" లో.. 





  1.  మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ
  2. లేచింది నిద్రలేచింది మహిళా లోకం
  3. ఔనంటే కదిలే కాదంటే ఔననిలే
  4. తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
  5. దరికి రాబోకు రాబోకు రాజా
  6. ఆలయాన వెలసిన ఆదేవుని రీతి 
  7. ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా 
  8. ఆడాళ్ళు మీకు జోహార్లు ఓపిక ఒద్దిక మీ పేర్లు
  9. శివరంజనీ నవరాగిణీ 
  10. గాలికదుపు లేదు కడలికంతులేదు
  11. కళ్ళలో  ఉన్నదేదో కన్నులకే తెలుసు 
  12. దారిచూపిన దేవతా నీ చేయి ఎన్నడు వీడకా 
  13.  ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా 
  14.   మా జననీ లోకపావనీ 
  15. వనితా లత కవిత మనలేవు లేక జత 
  16. ఆడదే ఆధారం మనకధ  ఆడనే ఆరంభం 
  17. మహిళలు మహారాణులు 

  18.  కంటేనే అమ్మ అని అంటే ఎలా 
  19. సమయానికి తగుసేవలు సేయనీ నీ శ్రీవారినీ 
  20. అపురూపమైనదమ్మ ఆడజన్మా 
  21. నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
  22. లేఖా ఇది ఒక లేఖా
  23. నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలనీ
  24.  మహిళా ఇక నిదురనుంచి మేలుకో
  25. తెలుగమ్మాయి తెలుగమ్మాయి 




2 కామెంట్‌లు:

  1. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా చాలా మంచి పాటలు సేకరించి పెట్టారు.

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.