.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

25, ఆగస్టు 2016, గురువారం

బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారిబృందావనమాలి రారా మా ఇంటికిచిత్రం - తప్పు చేసి పప్పు కూడు (2002)
సంగీతం - ఎం.ఎం.కీరవాణి
గీత రచన -
గానం - K.J.ఏసుదాసు , K.S. చిత్ర  

4 వ్యాఖ్యలు:

 1. అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. మీరిచ్చిన పాట చాలా బాగుంటుంది. కృష్టాష్టమి కదా అని కృష్ణుడి మీద కొన్ని పాటల లింకులు నేనూ ఇవ్వాలనిపించింది..కొంచెం పాతకాలం పాటలు, కానీ ఎవర్ గ్రీన్. అందరూ ఆనందిస్తారని ఆశిస్తాను.
  -----------------------
  (1). తెల్లవారవచ్చె తెలియక నా సామి .........
  (చిరంజీవులు 1956)

  http://youtu.be/41XDTvI3mpA

  -------------------------
  (2). కృష్ణం కలయ సఖి సుందరం .........

  http://youtu.be/EJUGIS4gObE

  ---------------------------
  (3). యదువంశ సుధాంబుధి చంద్ర, స్వామి రారా ......

  http://youtu.be/KTgU_gn6b_Q

  ----------------------------
  (4). జయకృష్ణ ముకుందా మురారి..........

  http://youtu.be/63iieSTRKZY
  ----------------------------
  . (మంచి పాటలు కాబట్టి పోస్ట్ చేశాను. మీ బ్లాగులో నేను ఈ లింకులు comment పోస్ట్ చెయ్యడం కరక్ట్ కాదనుకుంటే నా ఈ వ్యాఖ్య తీసెయ్యండి. ఏం ఫరవాలేదు.)


  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ శుభాకాంక్షలకు, కృష్ణాష్టమి సందర్భంగా మంచి పాటలను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు విన్నకోట నరసింహారావు గారు. నిజంగా మీరు చెప్పిన కృష్ణుడి పాటలన్నీ ఎవర్ గ్రీన్.ఆ పాటలు నాకు చాలా ఇష్టం. నా ఆపాతమధురాలు , భక్తిప్రపంచం బ్లాగ్ ల్లో మీరు చెప్పిన పాటల్లో 3 ఇంతకుముందు పోస్ట్ చేసాను.వాటిని ఈలింక్ ల్లో చూడొచ్చు. "యదువంశ సుధాంబుధి" పాట త్వరలోనే పోస్ట్ చేస్తాను.

  జయ కృష్ణా ముకుందా మురారి
  http://raji-oldisgoldsongs.blogspot.in/2015/09/blog-post.html


  తెల్లవారవచ్చే తెలియక నా సామి
  http://raji-oldisgoldsongs.blogspot.in/2015/02/blog-post.html


  కృష్ణం కలయ సఖి సుందరం
  http://raaji-bhaktiprapancham.blogspot.in/2012/08/blog-post_5.html

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రాజి గారు! ఎంత మంచి పాట ! నేను మొదటిసారి విన్నప్పుడు నాకెంతో నచ్చిన పాట - ఇప్పటికీ నెలకొకసారైనా తలుచుకుని, వినే పాట. ఈ సినిమా కూడా ఒక absurd comedy లాగా నవ్వించింది.
  ~ లలిత

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. లలిత గారు.. ఈ పాట నాకు కూడా చాలా ఇష్టమండీ.కృష్ణాష్టమి సందడి ఈ పాటలో చక్కగా తీశారు. సినిమా కూడా సరదాగా బాగుంటుంది.సినిమా వచ్చి చాలా రోజులైనా ఈ పాట మాత్రం ఎప్పుడు విన్నా నచ్చుతుంది :)

   తొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.