.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

18, ఆగస్టు 2016, గురువారం

రక్షాబంధన్ శుభాకాంక్షలు


Sisters and brothers just happen,
we don’t get to choose them, 
but they become one of our most cherish relationships.

Happy Rakshabandhan
 1. మధుర మధురతర మీనాక్షి
 2. డుం డుమారే డుం డుమారే పిల్ల పెళ్ళి
 3. రాఖీ భాయీ బెహన్ కా హై ప్యార్
 4. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి 
 5. అన్నా నీ అనురాగం ఎన్నోజన్మల పుణ్యఫలం
 6. అన్నయ్య కలలే పండెను
 7. అందాలా పసిపాపా అన్నయ్యకు కనుపాప
 8. అన్నయ్యా అన్నావంటే ఎదురవనా
 9. లాహిరి లాహిరి లాహిరిలో
 10. అందాల చిన్ని దేవతా  ఆలయమే చేసి మా ఎద
 11. చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే
 12. ఒక కొమ్మకు  పూచిన పువ్వులం
 13. అన్నా చెల్లెలి అనుబంధం
 14. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి
 15. మామయ్య అన్న పిలుపు వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.