.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

6, ఆగస్టు 2016, శనివారం

వర్షం పాటలు - Listen to the Rhythm of the Falling Rain

I love the rain. It's my favorite weather.
Read more at: http://www.brainyquote.com/quotes/keywords/rain.html
I love the rain. It's my favorite weather.
Read more at: http://www.brainyquote.com/quotes/keywords/rain.html

సినిమాలో వానపాటలు చాలారకాలు డ్యూయెట్స్,హీరో,హీరోయిన్ సోలో సాంగ్స్ ఇలా.వర్షం పాటలన్నిటిలో ఎప్పటికీ నాకు నచ్చే పాట  జల్లంత కవ్వింత కావాలిలే..  ఆ పాటతో పాటు నాకు నచ్చే కొన్ని వర్షం పాటలు  
"నా సంగీతప్రపంచం"లో 

 I love the rain.It's my favorite weather. 
 1. జల్లంత కవ్వింత కావాలిలే
 2.  వాన మేఘం మైమరపించే జీవం
 3.  ఓహో మేఘమొచ్చెను ఏదో లాలి పాడెను
 4.  టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు
 5.  వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
 6.  వెలిగినదొక వానవిల్లు..నిను తలవంచి చూసెనే
 7.  కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా.. 
 8.  ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి
 9. సిరిమల్లె వానా పడుతోంది లోనా 
 10. ఆకాశ గంగా దూకావే పెంకితనంగా
 11. ఇది స్వాతిజల్లు ఒణికింది ఒళ్ళు
 12. స్వాతీ ముత్యపు జల్లులలో
 13. కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
 14. ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా ..
 15. మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
 16.  పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమబ్భు ఉరిమేనా
 17.  చిటపట చినుకులు పడుతూ ఉంటే
 18.  అరెరె వాన జడివాన
 19.  గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
 20.  వానా వానా వానా నీలాకాశంలోనా
 21.  చినుకు చినుకు అందెలతో - ఆలీ 
 22.  చినుకు చినుకు అందెలతో - బాబుమోహన్ 
 23. చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే
 24. వాన చినుకులు ఇట్టా తడిపితే
 25.  అ ఆ ఆ వానా వానా వందనం
 26. టట్టటార టట్టటారర టారట్టటార
 27. సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.