.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

హరిహరన్ Best Songs 1. యమహా నగరి కలకత్తా పురి  
 2.  తిలోత్తమా ప్రియ వయారమా
 3.  శతమానమన్నదిలే చెలిమే 
 4.  నీలిరంగు చీరలోన చందమామ నీవె జాణా
 5. కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
 6. ఓం నమామి అందమా
 7. అనురాగం అనురాగంలో ఎన్నో సరిగమలు
 8.  కొమ్మ కొమ్మా విన్నావమ్మా కోయిల వస్తుంది
 9.  మోనా మోనా మోనా నీలా కనుల సోనా
 10.  కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
 11. ఏనాడో రాసున్నాదే కనుకే నువు తోడయ్యావే
 12. నిను చూడక ముందర తెలియదులే
 13. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
 14. రోజావే చిన్ని రోజావే
 15.  నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం
 16.  అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటా
 17.  ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
 18.  ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
 19. మళ్లీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వ
 20. మౌనాలు ఏలనే ప్రేయసీ..నీ మౌనాలే రాగాలు 
 21. పచ్చందనమే పచ్చదనమే ..
 22. కనులకే తెలియని కలలు కన్నాలే 
 23.  టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా
 24. నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా
 25.  వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
 26. ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు
 27.  కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
 28. వస్తా నీవెనుక ఎటైనా కాదనకా
 29. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా 
 30. తొలివలపే తీయనిది
 31. పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్
 32. ప్రేమిస్తున్నా .. ప్రేమిస్తున్నా
 33. ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా 
 34.  చినుకు తడి స్పృశించే లీలలా 
 35. చల్లగాలికి చెప్పాలని వుంది
 36. సూటిగా చూడకు సూదిలా నవ్వకు
 37. యెదలో గానం పెదవే మౌనం
 38. తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ
 39. నీలి నింగిలో నిండు జాబిలి
 40. సుస్వాగతం నవరాగమా పలికిందిలే ఎద సరిగమా
 41. ఎలా.. ఎలా.. ఎలా.. ఎలా నాలో కల చూపేదేలా 
 42. ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
 43. నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా
 44.  నవ్వాలి నీతో ... నడవాలి నీతో
 45. పరువపు వాన కురిసెలే 
 46. చినుకై వరదై సెలయేటి తరగై
 47. గీతం సంగీతం చెలి పెదవుల సరిగమలో
 48. చిన్నినవ్వు చల్లిపోవే ప్రియతమా
 49. చిలిపి కనుల తీయని చెలికాడా 
 50. అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.