రాజన్ నాగేంద్ర సోదరులు గొప్ప సంగీత దర్శకులు.వీళ్ళిద్దరి దర్శకత్వంలో చాలా మంచి పాటలు వున్నాయి.. ఇప్పటికీ ,ఎప్పటికీ వినాలనిపించేలా ఆహ్లాదకరమైన పాటలు ఎన్నో వీరి సొంతం.వీటిలో పంతులమ్మ,ఇంటింటి రామాయణం, నాలుగు స్తంభాలాట, మూడుముళ్ళు ఇంకా చాలానే వున్నాయి,"రాజన్-నాగేంద్ర" గారి పాటల్లో నాకు నచ్చే పాటలు నా సంగీతప్రపంచం లో ....
అగ్గిపిడుగు - 1964 ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది నాలుగు స్తంభాలాట - 1970 చినుకులా రాలి..నదులుగా సాగి రాగమో అనురాగమో గీతమో సంగీతమో నోము - 1974 మనసే జతగా పాడిందిలే కలిసే కళ్ళలోన కురిసే పూలవాన పూజ - 1975 ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది నింగీ నేలా ఒకటాయెలే పూజలు చేయ పూలు తెచ్చాను మల్లె తీగ వాడిపోగ మరల పూలు పూయునా పంతులమ్మ - 1977 సిరిమల్లె నీవే విరిజల్లు కావే మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా ఇంటింటి రామాయణం - 1979 వీణ వేణువైన సరిగమ విన్నావా మల్లెలు పూసే ... వెన్నెల కాసే ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
సొమ్మొకడిది సోకొకడిది - 1979
ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలోఅబ్బో నేరేడు పళ్ళు తొలివలపూ తొందరలు ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా నాగమల్లి - 1980 నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారీ రాగంతీసే కోయిలా కోయకు గుండెలు తీయగా అల్లరి బావ - 1980
అహ నా పెళ్ళంట- 1980
కాస్తందుకో.. దరఖాస్తందుకో మూడుముళ్లు - 1983 లేత చలిగాలులు దోచుకోరాదురా నీకోసం యవ్వనమంతా దాచాను
చూపులు కలిసిన శుభవేళ - 1988
|
మీరు చెప్పినట్లు చాలా మంచిపాటలు ఉన్నాయి. నాకు బాగా నచ్చినపాటలు రాజన్ నాగెంద్ర గారివి పూజ చిత్రంలొ పాటలు. ముఖ్యంగా వాణిజయరాం పాడిన "పూజలు చెయ పూలు తెచ్చాను". అగ్గిబరాటా సినిమాలొ "ఏమొ ఏమొ యిది" అబ్బా - రసగూళికలు
రిప్లయితొలగించండిదేవిక గారు థాంక్స్ అండీ...
రిప్లయితొలగించండిమీరు చెప్పిన రెండు పాటలు నాకు కూడా ఇష్టమే..
ఏమో ఏమో ఇది పాటను నా ఆపాతమధురాలు బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను.