.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

26, జులై 2011, మంగళవారం

పాటలు ... ప్రేమలేఖలు


సినిమాలో అయినా నిజంగా అయినా అమ్మాయి,అబ్బాయి ఇద్దరు ప్రేమకి ముందైనా , ప్రేమించుకున్న తర్వాతైనా ఒకరి మనసులో భావాలు ఒకరికి తెలియాలంటే ప్రేమలేఖ తప్పనిసరి .. వెనకటి రోజుల్లో పావురాల కాలం నుండి ఇప్పటి ఆధునిక పద్ధతుల దాకా ఎన్నో రకాల ప్రేమలేఖలున్నాయి ..

సినిమా ప్రేమలేఖల్లో నాకు నచ్చిన కొన్ని ప్రేమలేఖలు నా సంగీత ప్రపంచంలో .. పాట  మీద క్లిక్ చేస్తే పూర్తి  పోస్ట్ వస్తుంది . 

  


 
 1.  ఇదే నా మొదటి ప్రేమలేఖ 
 2. ఇది తియ్యని వెన్నెల రేయి  
 3.  కుశలమా నీకు కుశలమేనా 
 4.  తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు 
 5. ఓ పావురమా హే హే ఓపావురమా  
 6. ప్రియతమా నీవచట కుశలమా
 7. మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ కుశలం అడిగే 
 8.   ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాక
 9.  ప్రేమలేఖ రాశా నీకంది వుంటది 
 10. పెదవికి పెదవే రాసే ప్రేమలేఖ ముద్దు
 11. రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో
 12. కాస్తందుకో.. దరఖాస్తందుకో...
 13.   ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
 14.  ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి
 15.   ప్రేమలేఖ రాసేనే ఇలా పెదాలు
 16.  శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
 17.  సిరిమల్లి శుభలేఖ చదివావా నెలవంక
 18.   తొలి చూపు చెలి రాసిన శుభలేఖ
 19.  ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే 
 20. గుండె చాటుగా ఇన్ని నాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
 21. నేనిక్కడా నువ్వక్కడా కనులిక్కడా కలలక్కడా
 2 వ్యాఖ్యలు:

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.