.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, నవంబర్ 2011, బుధవారం

యమునాతీరం సంధ్యా రాగం




యమునాతీరం సంధ్యా రాగం




చిత్రం - ఆనంద్ (2004)
సంగీతం - M. రాదా కృష్ణన్ 
గీతరచన - వేటూరి 
గానం - హరిభజన్, K.S. చిత్ర

నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా...



నువ్వేనా నా నువ్వేనా..



చిత్రం - ఆనంద్ (2004)
సంగీతం - K.M. రాధా కృష్ణన్ 
గీతరచన - వేటూరి 
గానం - K.M. రాధా కృష్ణన్ , శ్రేయా ఘోషల్

యెదలో గానం పెదవే మౌనం



యెదలో గానం పెదవే మౌనం




చిత్రం - ఆనంద్ (2004)
 సంగీతం - K.M రాధాకృష్ణన్ 
గీతరచన - వేటూరి 
గానం - హరిహరన్

అందంగా లేనా అసలేం బాలేనా



అందంగా లేనా..  



చిత్రం -  గోదావరి (2006)
సంగీతం - K.M .రాధాకృష్ణన్
గీతరచన - వేటూరి
గానం - సునీత

29, నవంబర్ 2011, మంగళవారం

మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా



మనసా గెలుపు నీదేరా 





చిత్రం - గోదావరి (2006)
సంగీతం - కె.ఎం. రాధాకృష్ణన్
గీతరచన - వేటూరి
గానం - శంకర్ మహదేవన్,చిత్ర

మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా



మనసా వాచా..



చిత్రం - గోదావరి (2006)
సంగీతం - K.M.రాధాకృష్ణన్
గీతరచన -  వేటూరి
గానం - ఉన్నికృష్ణన్, చిత్ర 

ఓంనమః నయన శ్రుతులకు



ఓంనమః నయన శ్రుతులకు




సినిమా - గీతాంజలి (1989)
 సంగీతం - ఇళయరాజా
లిరిక్స్ - వేటూరి
 సింగర్స్ - ఎస్.పి.బాలు, ఎస్.జానకి

ఇళయరాజా All Time Hits - 1




జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా - సితార 
కీరవాణీ చిలకలకొలికిరో పాడవేమే - అన్వేషణ 
అల్లిబిల్లి కలలా రావే-- చెట్టుకింద ప్లీడర్
యవ్వనాల పువ్వులన్ని - డిటెక్టివ్ నారద 
నెలరాజా ఇటు చూడరా - సూర్య IPS
ప్రియా ప్రియతమా రాగాలు - కిల్లర్
చిన్నిపాదాల చినుకమ్మా -- ప్రేమించేది ఎందుకమ్మా
ప్రతి దినం నీ దర్శనం - అనుమానాస్పదం 
నిను వెతికి వెతికి చూసి - అనుమానాస్పదం
నను నీతో నిను నాతో   - గుండెల్లో గోదారి


28, నవంబర్ 2011, సోమవారం

ఇళయరాజా -టాప్ 25 సాంగ్స్





ఇళయరాజా -టాప్ 25 సాంగ్స్ 




ఇలాగే ఇలాగే సరాగమాడితే-- వయసు పిలిచింది
ఆవేశమంతా ఆలాపనేలే -- ఆలాపన
మౌనమేలనోయి  ఈమరపురానిరేయి -- సాగరసంగమం





Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.