.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

30, జులై 2012, సోమవారం

వెలిగింది నా ప్రాణదీపం ఈ జన్మంతా నీ పూజకోసం



వెలిగింది నా ప్రాణదీపం ఈ జన్మంతా నీ పూజకోసం




చిత్రం: గౌతమి (1987)
సంగీతం: బాలు
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: S.P బాలు, P.సుశీల

4 కామెంట్‌లు:

  1. చాలా మంచి గీతం...
    విన్నపంలాంటి గీత సాహిత్యం..
    హిందీలో రేఖ సినిమాకి దగ్గరగా ఉంటుందీ సినిమా...
    అభినందనలు రాజి గారూ!
    @శ్రీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "శ్రీ" గారూ..
      నిజమే "విన్నపంలాంటి గీత సాహిత్యం"
      పాట గురించి చక్కగా చెప్పారు..

      పాట నచ్చినందుకు థాంక్సండీ..

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. "వనజవనమాలి" గారూ..
      మీకు ఈ పాట ఇష్టమని నాకు తెలుసండీ :)
      మీ బ్లాగ్ లో పరిచయం చేశారు కదా మీరు..
      మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.