.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, మార్చి 2015, మంగళవారం

ఏమని నే చెలి పాడుదును..



ఏమని నే చెలి పాడుదును




సినిమా - మంత్రిగారి వియ్యంకుడు
సంగీతం - ఇళయరాజా
లిరిక్స్ - వేటూరి
గానం యస్.పి. బాలు , యస్. జానకి

30, మార్చి 2015, సోమవారం

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి



ఉరకలై గోదావరి

  


సినిమా - అభిలాష(1983) 
సంగీతం - ఇళయరాజా
లిరిక్స్ - వేటూరి
గానం - ఎస్.పి.బాలు, ఎస్.జానకి

29, మార్చి 2015, ఆదివారం

ఏక్ దో తీన్ సఖీ ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా



ఏక్ దో తీన్ సఖి ప్రియా




సినిమా - రుద్రనేత్ర (1989)
సంగీతం - ఇళయరాజా
లిరిక్స్ - వేటూరి
గానం - బాలు, చిత్ర

ఓ రాణీ మారాణీ .. ప్రియదర్శినీ రసవర్షిణీ రావే



ఓ రాణీ మారాణీ



సినిమా - వేట (1986)
సంగీతం - చక్రవర్తి 
లిరిక్స్ - వేటూరి 
-గానం  S.P. బాలు,P.సుశీల 

ఖజరహోలో కసి ప్రేమా అదరహోలె తొలి ప్రేమా



ఖజరహో లో కసి ప్రేమా




చిత్రం - రుద్రనేత్ర (1989)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - వేటూరి 
గానం - S.P. బాలు, K.S. చిత్ర

28, మార్చి 2015, శనివారం

సీతే రాముడి కట్నం .. ఆ సీతకు రాముడు దైవం



సీతే రాముడి కట్నం



 సినిమా - మగ మహారాజు (1983)
సంగీతం - కృష్ణ - చక్ర 
లిరిక్స్ - వేటూరి 
గానం - వాణీ జయరాం

27, మార్చి 2015, శుక్రవారం

మరుగేలరా ఓ రాఘవా



మరుగేలరా ఓ రాఘవా



చిత్రం - సప్తపది(1981)
లిరిక్స్  - త్యాగయ్య
సంగీతం - కె.వి. మహదేవన్
గానం - జానకి

26, మార్చి 2015, గురువారం

రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా



రామా కనవేమిరా.. 



  

 సినిమా - స్వాతిముత్యం (1985)
సంగీతం - ఇళయరాజా 
లిరిక్స్ - ఆత్రేయ 
గానం - S.P. బాలు,S.P. శైలజ 

25, మార్చి 2015, బుధవారం

24, మార్చి 2015, మంగళవారం

నీ దయరాదా రామ నీ దయ రాదా



 నీ దయరాదా రామా 
      
   

చిత్రం - పూజ (1975)
సంగీతం - రాజన్-నాగేంద్ర
సాహిత్యం - త్యాగయ్య
గానం - సుశీల

23, మార్చి 2015, సోమవారం

పూజలు చేయ పూలు తెచ్చాను



పూజలు చేయ పూలు తెచ్చాను



సినిమా - పూజ (1975)
సంగీతం - రాజన్ - నాగేంద్ర
లిరిక్స్ - దాశరధి
గానం - వాణి జయరాం

నీ కలలు కావాలి ఇలా కలిసి పోవాలి




నీ కలలు కావాలి 



 చిత్రం - అప్పుడప్పుడు (2003)
సంగీతం - R.P.పట్నాయక్
గీతరచన - చైతన్య ప్రసాద్ 
గానం -  R.P.పట్నాయక్, సునీత 

22, మార్చి 2015, ఆదివారం

అందరి బంధువయ్య భద్రాచల రామయ్య



అందరి బంధువయ్య .. 



చిత్రం - దేవుళ్ళు (2000)
సంగీతం - వందేమాతరం శ్రీనివాస్
గీతరచన - జొన్నవిత్తుల
గానం - S.P.బాలు

మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు



మనసెరిగినవాడు మా దేవుడు




చిత్రం - పంతులమ్మ
సాహిత్యం - వేటూరి
సంగీతం - రాజన్-నాగేంద్ర
గానం - పి. సుశీల

రాగమో అనురాగమో గీతమో సంగీతమో



రాగమో అనురాగమో..




చిత్రం - నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం - రాజన్-నాగేంద్ర
గీతరచన - వేటూరి
గానం - బాలు, జానకి

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా



తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా 




సినిమా - బాబాయ్ అబ్బాయ్  (1984)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు,S.జానకి



ఓ ప్రియా



హాస్య బ్రహ్మ జంధ్యాల All Time Best Songs



హాస్యం గురించి "నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం" అని చెప్పిన జంధ్యాల గారి సినిమాలు చాలావరకు హాస్యప్రధానమైనవే ఉంటాయి. ఎందరో కొత్త నటీ,నటులు కమెడియన్స్ వారి సినిమాల్లో కనిపించేవారు. జంధ్యాల గారి సినిమాల్లో నాకు నచ్చే కొన్ని మంచి పాటలు
 



రెండు జెళ్ళ సీత - 1983
పడమటి సంధ్యా రాగం -1987

చిన్నికృష్ణుడు - 1986

చూపులు కలిసిన శుభవేళ -1988



Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.