సహజమైన  కధలు,హృదయానికి హత్తుకునే సంగీతం,గోదావరి గలగలలు    సినిమా చూడగానే... ఇది వంశీ సినిమా అని చెప్పగలిగేలా వుంటాయి దర్శకుడు వంశీ గారి సినిమాలన్నీ. క్రియేటివ్ డైరెక్టర్ వంశీ సినిమాల్లో హీరోయిన్ మేకప్ ప్రధాన ఆకర్షణ.హీరోయిన్ పెట్టుకునే పెద్ద బొట్టు,కాటన్ చీరలు,పొడుగుజడ   తెలుగుదనం వుట్టి పడేలా వుంటుంది. ప్రతి సినిమా ఒక దృశ్యకావ్యం,వంశీ సినిమాల్లో పాటలు నాకు చాలా నచ్చుతాయి. నాకు ఇష్టమైన కొన్ని పాటలు నా "సంగీత ప్రపంచం" లో
| 
1984 
1985 1985 
1987 
1989 1989 1990 
1992  
1994 
2003 
2004 2007 2009 2010 | 
 

 

 
 
 

 

























 
Raaji (garu) Strikes again with a musical campaign anna mata! nice
రిప్లయితొలగించండి:)
?!
అవునండీ నాకు ఇష్టమైన వంశీ గారి పాటలన్నీ
రిప్లయితొలగించండిఒకే చోట పెట్టాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను..
అది ఇప్పటికి కుదిరింది..
మీ స్పందనకు ధన్యవాదములు :)
"మేఘమా..దేహమా" నాకు చాల ఇష్టమైన పాట. థాంక్ యు..
రిప్లయితొలగించండిమంచి ఆలోచన రాజి గారూ! వంశి గారి సినిమాల్లో కథానాయికలని చూస్తే నాకు బహు ముచ్చటగా ఉంటుందనుకోండి. నుదుటిన పెద్దని బొట్టు, పొడవు జడ, చీరలు కట్టుకుని భలే ఉంటారు! పైగా గోదావరి కొంచెం అందాన్ని అద్దుతుంది అనుకోండి అదీ వేరే విషయం!
రిప్లయితొలగించండిఅవును జ్యోతిర్మయి గారు ఆ పాట బాగుంటుంది..
రిప్లయితొలగించండినాకు కూడా ఇష్టమైన పాట..
Thankyou...
వంశీ పాటలన్నీ ఒకే చోట వుంచాలన్న నా ఆలోచన మీకు
రిప్లయితొలగించండినచ్చినందుకు థాంక్యూ రసజ్ఞ గారు
ఇంక వంశీ సినిమా కధానాయికని ,గోదావరి అందాలను చాలా చక్కగా వర్ణించారు...
అద్భుతం..వంశీగారి పాటలన్నీ ఒకే వేదికపై కి తెచ్చి మాలాంటి వారికి నిజంగా చాలా మంచి Gift ఇచ్చారు. అన్ని పాటలు ఒకేసారి వినెయ్యాలని వుంది. కాని ఒకసారి ఒక్క పాటను మాత్రమే వినగలం.
రిప్లయితొలగించండిబాలు గారూ మీరు కూడా వంశీ అభిమానులన్నమాట..
రిప్లయితొలగించండినేను చేసిన ఈ ప్రయత్నం,
నా గిఫ్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదములు..