.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

1, డిసెంబర్ 2011, గురువారం

మామిడి కొమ్మకు మా చిలకమ్మకు పొత్తే కుదిరింది.

 

మామిడి కొమ్మకు 





చిత్రం - ఆవకాయ్ బిర్యానీ 
సంగీతం - మణికాంత్  కద్రి
గీతరచన - వనమాలి 
గీతరచన - మణికాంత్  కద్రి , సైంధవి 

4 వ్యాఖ్యలు:

  1. ఏంటండీ వరసగా శేఖర్ గారి మూవీస్ అన్నీ ఇచ్చేస్తున్నారు? ఏమన్నా పత్యేకత ఉందా? :)

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ప్రత్యేకత ఏమీ లేదు సుభ గారు..
    నిన్న గోదావరి పాటల కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు రిలేటెడ్ సాంగ్స్ లో
    ఈ పాటలన్నీ వచ్చాయి.
    ఇంక శేఖర్ కమ్ముల మూవీస్ అన్నీ ఒకేసారి పోస్ట్ చెస్తే ఒక పనైపోతుంది కదా అని ఒకేసారి పెట్టేసాను:)

    ప్రత్యుత్తరంతొలగించు
  3. నాకు ఈ సినిమా థీమ్ చాలా ఇష్టం. చాలా మందికి ఎక్కలేదనుకోండి అదీ వేరే విషయం. నాకు మాత్రం చాలా ఇష్టం.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. అవునండీ నాకు కూడా శేఖర్ కమ్ముల సినిమాలు నచ్చుతాయి
    అందులో ఇది కూడా ఒకటి..
    Thanks For Your Comment..

    ప్రత్యుత్తరంతొలగించు

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.