జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
By:Raaji
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎనకటి జన్మలో ఎంకిని నేనే నాయుడు మావా
పచ్చనాకు మీద ఆన ... పసుపుకొమ్ము మీద ఆన
పరమాత్ముని మీద ఆనా... పరువాల మీద ఆనా
ప్రేమవి నువ్వే ... పెనిమిటి నువ్వే మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎనకటి జన్మలో మనమే ఎంకీ నాయుడు మావా..
సుక్కా పొద్దు హారతిలో చిరుముద్దు పూజలలో
నా సామివి నువ్వే గుడి గుడి లో
చల్లగాలి మేళంలో సరసాల తాళంలో
నాదానివి నువ్వే గుండెలలో
ఉన్న సొగసు మీద ఆన ... లేని నడుము మీద ఆన
నువ్వు లేక వుండలేనీ ప్రాణాల మీద ఆన
నేను నువ్వే నావి నువ్వే మావా..
ఓ భామా... ఓ భామా..
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
కుంకుమ బొట్టే నలుపాయే..నా కాటుక ఎరుపాయే
కరగాలని నీ బిగి కౌగిలిలో..
సీకటి సెట్టే సిగురైతే... సిగురంతా ఎలుగైతే
నిలవాలిక ఎలుగుల సీమలలో..
బ్రహ్మరాత మీద ఆన... భారతమాత మీద ఆనా
మువ్వన్నెల మీద ఆన... మనబంధం మీద ఆనా
నలుపులు మనవే గెలుపులు మనవే మావా..
ఓ భామా.... ఓ భామా..
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎనకటి జన్మలో ఎంకిని నేనే నాయుడు మావా
@@@@@@@
సినిమా:సుభాష్ చంద్రబోస్
మ్యూజిక్:మణిశర్మ
లిరిక్స్:చంద్రబోస్
@@@@@@@

ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎనకటి జన్మలో ఎంకిని నేనే నాయుడు మావా
పచ్చనాకు మీద ఆన ... పసుపుకొమ్ము మీద ఆన
పరమాత్ముని మీద ఆనా... పరువాల మీద ఆనా
ప్రేమవి నువ్వే ... పెనిమిటి నువ్వే మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎనకటి జన్మలో మనమే ఎంకీ నాయుడు మావా..
సుక్కా పొద్దు హారతిలో చిరుముద్దు పూజలలో
నా సామివి నువ్వే గుడి గుడి లో
చల్లగాలి మేళంలో సరసాల తాళంలో
నాదానివి నువ్వే గుండెలలో
ఉన్న సొగసు మీద ఆన ... లేని నడుము మీద ఆన
నువ్వు లేక వుండలేనీ ప్రాణాల మీద ఆన
నేను నువ్వే నావి నువ్వే మావా..
ఓ భామా... ఓ భామా..
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
కుంకుమ బొట్టే నలుపాయే..నా కాటుక ఎరుపాయే
కరగాలని నీ బిగి కౌగిలిలో..
సీకటి సెట్టే సిగురైతే... సిగురంతా ఎలుగైతే
నిలవాలిక ఎలుగుల సీమలలో..
బ్రహ్మరాత మీద ఆన... భారతమాత మీద ఆనా
మువ్వన్నెల మీద ఆన... మనబంధం మీద ఆనా
నలుపులు మనవే గెలుపులు మనవే మావా..
ఓ భామా.... ఓ భామా..
జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎనకటి జన్మలో ఎంకిని నేనే నాయుడు మావా
@@@@@@@
సినిమా:సుభాష్ చంద్రబోస్
మ్యూజిక్:మణిశర్మ
లిరిక్స్:చంద్రబోస్
@@@@@@@








Wooow.. Nice song Raaji gaaru. 1st time i listened this song.. Thank you.
ReplyDeleteమీ బ్లాగ్ బాగుంది
ReplyDeleteఈ పాట ఇంకా ఇంకా బాగుంది
మంచి చిత్రాలతో చాలా చక్కగా వుంది!
ఈ పాట చాలా సార్లు విన్నాను,చూశాను
ReplyDeleteకానీ మీరు ఇమజేస్ తో చేసిన ఈ పాట చూశాక
మీరు సెలెక్ట్ చేసిన చిత్రాల వలన
ఈ పాటకే అందం వచ్చినట్లు వుంది.
Simply Superb
మీ నుండి ఇలాంటి ఇంకెన్నో మంచి పాటలు కోరుకుంటూ..
నాని.
వావ్ పైన నాని గారి కామెంట్ చూసేవరకు మాములు సినిమాలో వీడియో పెట్టారనుకుని చూడలేదండీ... మీరు చేసిన ప్రజంటేషన్ చాలాబాగుంది.
ReplyDelete!! రాజి !! గారు మీ బ్లాగ్ లో మ్యూజిక్ సింబల్స్ ఎలా వస్తున్నాయి ఆ రహస్యం మాకు కూడా చెప్పండి
ReplyDeleteThankYou "సుభ" garu For Watching My Video
ReplyDeleteand Thanks For Your Comment..
Sandeep గారు నా బ్లాగ్ నచ్చినందుకు,
ReplyDeleteనేను చేసిన పాట నచ్చినందుకు
ThankYou So Much..
నాని గారు నా పాట,నేను సెలెక్ట్ చేసిన ఇమేజెస్ నచ్చినందుకు
ReplyDeleteమీ స్పందనకు థాంక్స్ అండీ..
వేణూ శ్రీకాంత్ గారు మామూలు సినిమాలో పాట కంటే
ReplyDeleteనేను చేసిన పాట నచ్చినందుకు I'm So Happy..
Thanks For Your Comment.
తెలుగు పాటలు గారు ఆ విషయం నాకు కూడా తెలియదండీ
ReplyDeleteఈ HTML విషయాలన్నీ మా చెల్లి రమ్య Help చేస్తుంది నాకు..
ok andi
ReplyDelete