మెరిసింది మేఘం మేఘం
ఉరిమింది మేఘం మేఘం
వర్షించే మేఘం వచ్చింది
ముద్దిచ్చే వానంట మురిపించే వానంట
గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంత వానంట
ముద్దిచ్చే వానంట మురిపించే వానంట
గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంత వానంట
ఝల్ ఝల్ ఝల్ ఝల్
ఝల్ ఝల్ ఝల్ ఝల్
ఝల్ ఝల్ ఝల్ ఝల్ జల్లుల్తోనా
మెరిసింది .. మెరిసింది మేఘం మేఘం
ఉరిమింది మేఘం మేఘం
వర్షించే మేఘం వచ్చింది
గిలిగిలి గిలిగిలి గా హహ్హహ్హ హా .. హహ్హహ్హ హా
గిలిగిలి గిలిగా తడి తడి మట్టేసి
పదండి కడదాం బొమ్మరిల్లునే
మామిడి కొమ్మ కొమ్మకు ఓ రెమ్మా
పట్టుకు డోలలు ఊగుదమా .. హా..
నాగలి పట్టుకుని సాగెను సాగుబడి
కోడెల మెడ గంట భలె మోగెను తాళములో
ఆ తీరమట్టట్టా నే చేరుదులే
ఆ తీరమట్టట్టా నే చేరుదులే
దూర దూర తీరమేదొ చేరుతుందో ఏమో మేఘం
తహతహలాడే కలలే కళ్ళల్లో దాచి
పయనిస్తున్నా వలచే దారుల్లో
అడవుల మీద నా మనసే ఉంచి
సొంత ఊరు విడిచి పోతున్నా
కొమ్మల ఊగినవి మామిడి పూవులవే
ముద్దుగ పాడినవీ కసి పుట్టిన కోకిలలే
మా ఇంటి ముగ్గమ్మా నిను వీడిపోతున్నా
నను తోడు కోరింది మరి నాలో వున్న కన్నె ప్రాయం
మెరిసింది మేఘం మేఘం
మెరిసింది మేఘం మేఘం
ఉరిమింది మేఘం మేఘం
వర్షించే మేఘం వచ్చింది
చిత్రం - గురుకాంత్ (2007)
సంగీతం - A.R. రెహమాన్
గీతరచన - వేటూరి
గానం - శ్రేయాఘోషాల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి