.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

31, ఆగస్టు 2014, ఆదివారం

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా

 

బాపు  అభిమానిగా బాపు బొమ్మలతో పాటూ ఆయన సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం . శ్రీ రామరాజ్యం ఆయన సినిమాల్లో చివరిది .రాముడి సినిమా ఇలా పూర్తిగానే కాకుండా ప్రతి సినిమాలో ఆయనకిష్టమైన  రాముడిని చూపించే వాళ్ళు అది పురాణాల సినిమా కాకపోయినా కూడా .. 

 బాపు గారి పాటలన్నీ ఇక్కడ చూడండి 


జగదానంద కారకా 
జయ జానకీ ప్రాణ నాయకా 



చిత్రం - శ్రీ రామరాజ్యం (2011)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు 
గానం - S.P బాలు, శ్రేయా ఘోషల్

సీతా సీమంతం రంగ రంగ వైభవములే



సీతా సీమంతం.. 



చిత్రం - శ్రీరామ రాజ్యం (2011)
సంగీతం - ఇళయరాజా
గీత రచన - జొన్నవిత్తుల
గానం - శ్రేయా ఘోషల్

30, ఆగస్టు 2014, శనివారం

ప్రేమలేఖ రాశా నీకంది వుంటది


"ప్రేమలేఖ రాశా నీకంది వుంటది" అంటూ తను రాసిన ప్రేమ లేఖ గురించి ప్రియురాలి అభిప్రాయాన్ని అడుగుతున్న  ప్రేమికుడి ఈ ప్రేమలేఖ "ముత్యమంత ముద్దు" సినిమాలోది . ప్రేమ గురించి భిన్నాభిప్రాయాలున్న ఇద్దరు వ్యక్తుల కధ.. నాకు చాలా ఇష్టమైన సినిమా, నవల కూడా. ఈ పాటలో సీత బాగుంటుంది.. ఈ ఒక్క పాటలోనే కాదు సినిమా అంతా కూడా సీత చీరలు, మేకప్ చాలా బాగుంటుంది అచ్చం తెలుగింటి దీపంలాగా .. 



ప్రేమలేఖ రాశా నీకంది వుంటది




చిత్రం: ముత్యమంత ముద్దు (1989)
సంగీతం: హంసలేఖ
రచయిత: వేటూరి
గానం: బాలు, జానకి

26, ఆగస్టు 2014, మంగళవారం

ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాక


నీవెవరో,ఎలా ఉంటావో నాకు తెలియదు,నేనెవరో ఎలా ఉంటానో నీకు తెలియదు .. కానీ మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ గొప్పది అని నమ్మిన జంట నమ్మకాన్ని గెలిపించి,ఎన్ని ట్విస్ట్ లు వచ్చినా చివరికి వాళ్ళిద్దరినీ కలిపిన   ఈ ప్రేమలేఖ ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికీ కూడా అందరూ ఇష్టపడే ప్రేమలేఖ అనొచ్చేమో .. 



ప్రియా నిను చూడలేక  




చిత్రం - ప్రేమలేఖ
సంగీతం - దేవ
లిరిక్స్  - శివ గణేష్
గానం - బాలు, అనురాధ శ్రీరామ్

25, ఆగస్టు 2014, సోమవారం

మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ


కాబోయే శ్రీవారికి ప్రేమగా ఉత్తరం రాస్తూ తనతో పాటూ పెరటి జాంచెట్టు పళ్ళు ,తోట చిలకమ్మలు, పూలు కూడా మీ కోసం ఎదురుచూస్తున్నాయని రాస్తున్న ఈ ప్రేమలేఖ "చిత్ర" గారి గాత్రంతో మరింత అందంగా మారి మనసులో గుర్తుండిపోయిన  శ్రీవారికి ప్రేమలేఖ 


మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ




 చిత్రం: పెళ్లి సందడి [1995]
సాహిత్యం: వేటూరి
సంగీతం : ఎం. ఎం. కీరవాణి
గానం: చిత్ర

24, ఆగస్టు 2014, ఆదివారం

"ప్రియతమా నీవచట కుశలమా ..

రాయటం రాని  ప్రేమికుడు "ప్రియతమా నీవచట కుశలమా .. నేనిచట కుశలమే " అంటూ  ప్రేమిస్తున్న అమ్మాయితో తన మనసులోని ప్రేమను చెప్తూ ఆమెతోనే రాయిస్తున్న ఈ ప్రేమలేఖ  ఇళయరాజా అన్ని పాటల్లాగే 
All Time Hit .. 


ప్రియతమా నీవచట కుశలమా 



సినిమా - గుణ (1992)
సంగీతం - ఇళయరాజా 
లిరిక్స్ - వెన్నెలకంటి
గానం - SP బాలు,శైలజ

22, ఆగస్టు 2014, శుక్రవారం

ఓ పావురమా హే హే ఓ పావురమా


 " ప్రేమపావురాలు" . తెలుగు డబ్బింగ్ లో రాకముందు  హిందీ సినిమాని కూడా తెలుగు సినిమాలా చూశారు అప్పట్లో .. రాజశ్రీ సినిమాల్లో ఉమ్మడి కుటుంబాలు, వాళ్ళ సంప్రదాయాలతో పాటు చక్కని సంగీతం,పాటలు ఈ సినిమాని  ఇప్పటికీ  చక్కని ప్రేమకధా చిత్రంగా గుర్తుండేలా చేసింది .పావురంతో ప్రేమ సందేశం పంపే ఈ పాట ప్రేమలేఖ పాటల్లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్.. 


ఓ పావురమా హే హే ఓ పావురమా 




సినిమా - ప్రేమపావురాలు 
సంగీతం - రామ్ లక్ష్మణ్ 
లిరిక్స్ - రాజశ్రీ
గానం - చిత్ర,బాలు

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు


కాబోయే శ్రీవారిని చూసింది మొదలు తన మనసులో కలిగిన భావాలని లేఖ రూపంలో రాసిన ఈ "శ్రీవారికి ప్రేమలేఖ" అందరికీ ఇష్టమైన ప్రేమలేఖ అనుకుంటాను.. 



తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు





సినిమా - శ్రీవారికి ప్రేమలేఖ ( 1984 )
సంగీతం - రమేష్ నాయుడు 
లిరిక్స్- వేటూరి 
గానం - S. జానకి

కుశలమా నీకు కుశలమేనా


ఒకరికొకరు దూరంగా ఉన్న భార్యాభర్తలు పరస్పర క్షేమ సమాచారాలు అడుగుతూ , ప్రేమతో కుశలమా నీవు కుశలమేనా అని అడిగే ఈ ప్రేమలేఖ ఒకప్పుడు అందరి అభిమానాన్ని పొంది ఉంటుంది కదా ..



కుశలమా నీకు కుశలమేనా



చిత్రం: బలిపీఠం
గానం: బాలు, సుశీల
సంగీతం: చక్రవర్తి

21, ఆగస్టు 2014, గురువారం

ఇది తియ్యని వెన్నెల రేయి


ఊహల జాబిలి  రేఖలు కురిపించిన ఈ ప్రేమలేఖలు వినటానికి నిజంగా వెన్నెల కన్నా హాయిగా ఉంటాయి .ఈ సినిమాలో ప్రేమ సంగతేమో కాని 
ఈ పాట మాత్రం మంచి ప్రేమలేఖల పాట ..


 ఇది తియ్యని వెన్నెల రేయి




సినిమా - ప్రేమలేఖలు (1977)
రచన - ఆరుద్ర
సంగీతం - సత్యం
గానం - P. సుశీల

నీ వలపే బృందావనం నీ పిలుపే మురళీ రవం



నీ వలపే బృందావనం




చిత్రం -  రాధాకృష్ణ (1978)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన -
గానం - S.P.బాలు, P.సుశీల

నీ అందం నీ పరువం నాలో దాచుకో




నీ అందం నీ పరువం



చిత్రం - ప్రేమలేఖలు (1977)
సంగీతం - సత్యం
గీతరచన - ఆరుద్ర
గానం - S.P.బాలు, P.సుశీల

ఈ రోజు మంచి రోజు మరపురానిది మధురమైనది



ఈ రోజు మంచి రోజు





చిత్రం - ప్రేమలేఖలు (1977)
సంగీతం - సత్యం
గీతరచన - శ్రీశ్రీ
గానం - P.సుశీల, వాణీ జయరాం

20, ఆగస్టు 2014, బుధవారం

ఇదే నా మొదటి ప్రేమలేఖ


సినిమాలో కానీ నిజంగా కానీ ప్రేమికుల మనసులో భావాలను ఒకరికొకరు తెలియచేసుకునే  ప్రేమలేఖ స్థానం మొదటిది, ముఖ్యమైనది కూడా .. 
 "నిన్ను ఎలా వర్ణించాలో తెలియదు కానీ నువ్వు నా ప్రాణమంటూ" 
 ప్రేమికుడు పాడే ఈ  పాట నా సంగీత ప్రపంచంలో  ప్రేమలేఖ పాటల్లో మొదటిది 


  ఇదే నా మొదటి ప్రేమ లేఖ 






చిత్రం - స్వప్న (1980)
సంగీతం - సత్యం
గీతరచన - దాసరి
గానం - S.P. బాలు

17, ఆగస్టు 2014, ఆదివారం

చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ..





 చిన్ని చిన్ని  ఆశలు నాలో రేగెనే ..



 సినిమా - మనం(2014)
సంగీతం - అనూప్ రూబెన్స్ 
లిరిక్స్ - చంద్రబోస్ 
గానం - శ్రేయా ఘోషల్, అశ్విన్,హరి 
 

15, ఆగస్టు 2014, శుక్రవారం

పుణ్యభూమి నా దేశం నమో నమామి



పుణ్యభూమి నా దేశం




చిత్రం - మేజర్ చంద్రకాంత్ (1993)
సంగీతం  - M.M. కీరవాణి 
గీతరచన - జాలాది 
గానం -S.P. బాలు 

14, ఆగస్టు 2014, గురువారం

తెలుసుకో తెలుసుకో .. ఓ వనమాలీ


తెలుసుకో తెలుసుకో ..



చిత్రం - చిన్నబ్బాయి (1996)
సంగీతం - ఇళయరాజా 
గీతరచన - సిరివెన్నెల 
గానం - S.P. బాలు,K.S.చిత్ర ,
మాల్గాడి శుభ

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.