సినిమాలో కానీ నిజంగా కానీ ప్రేమికుల మనసులో భావాలను ఒకరికొకరు తెలియచేసుకునే ప్రేమలేఖ స్థానం మొదటిది, ముఖ్యమైనది కూడా ..
"నిన్ను ఎలా వర్ణించాలో తెలియదు కానీ నువ్వు నా ప్రాణమంటూ"
ప్రేమికుడు పాడే ఈ పాట నా సంగీత ప్రపంచంలో ప్రేమలేఖ పాటల్లో మొదటిది
ఇదే నా మొదటి ప్రేమ లేఖ
చిత్రం - స్వప్న (1980)
సంగీతం - సత్యం
సంగీతం - సత్యం
గీతరచన - దాసరి
గానం - S.P. బాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి