నీవెవరో,ఎలా ఉంటావో నాకు తెలియదు,నేనెవరో ఎలా ఉంటానో నీకు తెలియదు .. కానీ మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ గొప్పది అని నమ్మిన జంట నమ్మకాన్ని గెలిపించి,ఎన్ని ట్విస్ట్ లు వచ్చినా చివరికి వాళ్ళిద్దరినీ కలిపిన ఈ ప్రేమలేఖ ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికీ కూడా అందరూ ఇష్టపడే ప్రేమలేఖ అనొచ్చేమో ..
చిత్రం - ప్రేమలేఖ
సంగీతం - దేవ
లిరిక్స్ - శివ గణేష్
గానం - బాలు, అనురాధ శ్రీరామ్
సంగీతం - దేవ
లిరిక్స్ - శివ గణేష్
గానం - బాలు, అనురాధ శ్రీరామ్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి