కాబోయే శ్రీవారికి ప్రేమగా ఉత్తరం రాస్తూ తనతో పాటూ పెరటి జాంచెట్టు పళ్ళు ,తోట చిలకమ్మలు, పూలు కూడా మీ కోసం ఎదురుచూస్తున్నాయని రాస్తున్న ఈ ప్రేమలేఖ "చిత్ర" గారి గాత్రంతో మరింత అందంగా మారి మనసులో గుర్తుండిపోయిన శ్రీవారికి ప్రేమలేఖ
మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ
సాహిత్యం: వేటూరి 
సంగీతం : ఎం. ఎం. కీరవాణి 
గానం: చిత్ర 
 

 

 
 
 

 



 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి